Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Mahesh Babu,Pawan Kalyan: పవన్ మహేష్ కాంబోలో మూవీ వస్తుందా..?

Mahesh Babu,Pawan Kalyan: పవన్ మహేష్ కాంబోలో మూవీ వస్తుందా..?

  • June 24, 2021 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu,Pawan Kalyan: పవన్ మహేష్ కాంబోలో మూవీ వస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉన్నారు. ఈ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే మహేష్, పవన్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఇరు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుకు పవన్ తో మూవీకి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా మహేష్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయడానికి తాను సిద్ధమేనని తెలిపారు.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ పవన్ కాంబినేషన్ లో సినిమా రావాలంటే అద్భుతమైన కథ కావాలి. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్లు ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెంకటేష్ తో కలిసి గోపాలగోపాల సినిమా చేయగా ప్రస్తుతం రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు.

Can Pawan Kalyan beat Mahesh Babu1

మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ దాదాపుగా ఒకే సమయంలో హీరోలుగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

6 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

8 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

10 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

11 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

11 hours ago

latest news

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

2 days ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version