Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ హ్యాండిస్తే…చరణ్ ఆఫర్ ఇచ్చారా?

మహేష్ హ్యాండిస్తే…చరణ్ ఆఫర్ ఇచ్చారా?

  • July 14, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ హ్యాండిస్తే…చరణ్ ఆఫర్ ఇచ్చారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. చరణ్ బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో విశేష ఆదరణ దక్కించుకుంది. ఛారిత్రక నేపధ్యానికి భిన్నంగా అల్లూరి సీతారామ రాజుని పోలీసుగా పరిచయం చేసి ఆసక్తిపెంచేశాడు జక్కన్న. త్వరలో ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది విడుదల కానుంది.

చరణ్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ మరో రెండు చిత్రాలు ప్రకటించడం జరిగింది. ఆయన తన 30వ చిత్రం త్రివిక్రంతో ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఐతే చరణ్ మాత్రం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన తన నెక్స్ట్ మూవీ కొరటాల శివతో చేస్తున్నారని బాగా ప్రచారం జరిగింది. కొరటాలతో పాటు మరికొందరు దర్శకుల పేర్లుకూడా ప్రముఖంగా వినిపించాయి. ఐతే చరణ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

ఓ న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాకి సంబంధించినస్క్రిప్ట్ వంశీ పైడిపల్లి చరణ్ కి వినిపించగా ఓకె చేశాడని ప్రచారం జరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ వంశీ పైడిపల్లితోనే అన్నమాట గట్టిగా వినిపిస్తుంది. ఇక గతంలో వీరిద్దరూ కలిసి ‘ఎవడు’ మూవీ చేయగా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఎవడు మూవీలో హీరో బన్నీ క్యామియో రోల్ చేయడం విశేషం. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సెకండ్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత వంశీ పైడిపల్లితో చేయాల్సివుండగా, ఎందుకో ఆయన ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #director Vamsi Paidipally
  • #Ram Charan
  • #Vamsi paidipally

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

7 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

35 mins ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 hour ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

2 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version