Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎదిగిన కొడుకును చూసుకొని మురిసిపోతున్న మహేష్!

ఎదిగిన కొడుకును చూసుకొని మురిసిపోతున్న మహేష్!

  • August 31, 2020 / 10:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎదిగిన కొడుకును చూసుకొని మురిసిపోతున్న మహేష్!

పెద్దవాడైపోతున్న ఘట్టమనేని గౌతమ్ ని చూసి సూపర్ స్టార్ మహేష్ మురిసిపోతున్నారు.నేడు గౌతమ్ 14వ పుట్టినరోజు కావడంతో మహేష్ ఎంతో సంతోషంలో ఉన్నారు. తన ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా మహేష్ ” హ్యాపీ 14 మై సన్, డొరొమేన్ నుండి అపెక్స్ లెజెండ్స్ వరకు నీవు ఒక పర్ఫెక్ట్ యువకుడిగా ఎదిగిన తీరుకు గర్వంగా ఉంది. నీతో పాటు ఈ జర్నీ చాలా ఆనందకరం. పుట్టినరోజు శుభాకాంక్షలు…ఐ లవ్ యూ..” అంటూ తన హ్యాపీనెస్ తెలియజేశారు.

కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మహేష్, కొడుకు పుట్టినరోజుకు కొంచెం ఎమోషనల్ అయ్యారని చెప్పాలి. మహేష్ తన ట్వీట్ లో కొడుకు గౌతమ్ పట్ల తనకున్న ప్రేమను బయటపెట్టడం జరిగింది. ఇక మహేష్ నటవారసుడు గౌతమ్ పుట్టినరోజును ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ లిటిల్ ప్రిన్స్ గౌతమ్ కి శుభాకాంక్షలు చెవుతున్నారు. గౌతమ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ మురిసిపోతున్నారు.

కాగా గౌతమ్ మొదటిసారి నేనొక్కడినే చిత్రంలో వెండితెరపై కనిపించడం జరిగింది. సుకుమార్-మహేష్ కాంబినేషల్ లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో గౌతమ్ మహేష్ చిన్నప్పటి పాత్ర చేయడం జరిగింది. మహేష్ 14 ఏళ్లకే స్టార్ కిడ్ గా వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #Mahesh Babu
  • #namrata
  • #Namrata Shirodkar
  • #sitara

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

20 mins ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

3 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version