Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: మహేష్ కు చికాకు తెప్పిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్..కారణం?

Mahesh Babu, Trivikram: మహేష్ కు చికాకు తెప్పిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్..కారణం?

  • May 4, 2022 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: మహేష్ కు చికాకు తెప్పిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్..కారణం?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి… దర్శకుడు త్రివిక్రమ్ చేసే పనులు చికాకు తెప్పిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ‘సర్కారు వారి పాట’ రిలీజ్ తర్వాత ఫ్యామిలీతో విదేశాలకి టూర్ వెళ్లి వచ్చిన వెంటనే.. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని మహేష్ భావించాడు. కానీ త్రివిక్రమ్ ఇంకా మహేష్ కు స్క్రిప్ట్ కు సంబంధించిన ఫైనల్ వెర్షన్ వినిపించలేదు.

హాలిడే ట్రిప్ కు వెళ్ళేలోపు ఫైనల్ వెర్షన్ ను కనుక త్రివిక్రమ్.. మహేష్ కు వినిపిస్తే షూటింగ్ కు సంబంధించిన పనులు మొదలుపెట్టుకోవచ్చని నిర్మాతకి చెప్పాలని మహేష్ ఎదురుచూస్తున్నాడట. కానీ త్రివిక్రమ్… మహేష్ హాలిడే ట్రిప్ అయ్యాక చెబుదాం అన్నట్టు కూర్చుకున్నట్టు వినికిడి.నిజానికి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే నిర్మాతలు కాబట్టి.. వాళ్ళకి త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. అంతేకాకుండా మరోపక్క పవన్ కళ్యాణ్ చేయబోయే తర్వాతి ప్రాజెక్టులకి సంబంధించిన పనులు చూసుకుంటున్నాడట త్రివిక్రమ్.

పవన్ చేయబోయే సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ లు, దర్శకుల ఎంపిక, ప్రొడక్షన్ టీం ను ఏర్పాటు చేయడం వంటి పనులు అన్నీ త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు వినికిడి. ఇది కాస్త మహేష్ చెవిన పడింది. అందుకే త్రివిక్రమ్ పై అతను గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. మొదట జూలై నుండీ మహేష్- త్రివిక్రమ్ ల మూవీ షూటింగ్ మొదలుపెట్టాలి అనుకున్నారు. ఆల్రెడీ పూజ కార్యక్రమాలు అయితే జరిగాయి కానీ ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Sarkar Vaari Paata
  • #Trivikram Srinivas

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

44 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

2 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

2 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

4 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version