Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu Family: ఫ్యామిలీ తో మహేష్ బాబు సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో..!

Mahesh Babu Family: ఫ్యామిలీ తో మహేష్ బాబు సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • June 14, 2022 / 12:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu Family: ఫ్యామిలీ తో మహేష్ బాబు సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో..!

రాంచరణ్- ఉపాసన తమ 10వ పెళ్లిరోజు వేడుకలు ఇటలీలో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాంచరణ్ కంటే కొన్ని రోజుల ముందుగానే మహేష్ బాబు కూడా ఇటలీకి వెళ్ళాడు. మహేష్ కు ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో విదేశాలకి చెక్కేస్తాడు అన్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో 3 లేక 5 సార్లు విదేశాలకి వెళ్తామని మహేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

‘సర్కారు వారి పాట’ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళాడు మహేష్.అక్కడ మహేష్ తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తూనే ఉంటాయి. తాజాగా తన ఫ్యామిలీతో మహేష్ బాబు తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు మహేష్ బాబు. ‘ఇది రోడ్‌ ట్రిప్‌. నెక్ట్స్‌ స్టాప్‌ ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌’ అంటూ రాసుకొచ్చాడు.

ఈ ఫొటోలో మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్‌, గౌతమ్‌, సితారల హెయిర్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. లంచ్ కోసం తమకి నచ్చిన హోటల్ కు వెళ్ళబోతున్నట్టు మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక ‘సర్కారు వారి పాట’ వంటి హిట్ చిత్రం తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. అటు తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #mahesh
  • #Mahesh Babu
  • #Namratha
  • #Ram Charan

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

4 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

7 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version