Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Mahesh Babu: త్రివిక్రమ్ గారూ మీకు అర్థమవుతోందా..?

Mahesh Babu: త్రివిక్రమ్ గారూ మీకు అర్థమవుతోందా..?

  • May 3, 2021 / 03:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: త్రివిక్రమ్ గారూ మీకు అర్థమవుతోందా..?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తెగ కంగారు పడుతున్నారు. పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, గుణశేఖర్, మరి కొందరు డైరెక్టర్లు మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కిస్తే త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబుతో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించినా బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించలేకపోయారు. అతడు సినిమా హిట్ రిజల్ట్ ను అందుకున్నప్పటికీ ఆ సినిమా నిర్మాత మురళీమోహన్ కు కొంతమేర నష్టాలు వచ్చాయని సమాచారం.

ఖలేజా సినిమా నిర్మాతలు సి కళ్యాణ్, శింగనమల రమేష్ లకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే అతడు, ఖలేజా సినిమాలు రెండూ బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. స్టార్ మా ఛానెల్ లో అతడు సినిమా ఇప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను అందుకుంది. ఖలేజా శాటిలైట్ రైట్స్ ను తీసుకున్న జెమినీ ఛానెల్ కు సైతం ఖలేజా మూవీ వల్ల లాభాలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారేది సినిమాలా అల్లు అర్జున్ కు అల వైకుంఠపురములో సినిమాలా మహేష్ కు కూడా త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఆ రేంజ్ హిట్ ఇస్తారో లేదో అని మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కోరిక త్రివిక్రమ్ కు అర్థమవుతుందో లేదో చూడాల్సి ఉంది. పాత లెక్కలన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారైనా సరి చేస్తారో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

related news

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

trending news

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

48 seconds ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

2 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

3 hours ago
Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

4 hours ago
Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

11 mins ago
థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

52 mins ago
Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

1 hour ago
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ డిమాండ్ బాగా పెరిగిందిగా..!

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ డిమాండ్ బాగా పెరిగిందిగా..!

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’లో ఐటెమ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. వశిష్టా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version