Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్‌ కావాలనే ఇలా చేస్తున్నారా? మహేష్‌ ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్‌ కావాలనే ఇలా చేస్తున్నారా? మహేష్‌ ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

  • February 24, 2023 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్‌ కావాలనే ఇలా చేస్తున్నారా? మహేష్‌ ఫ్యాన్స్‌ నాట్‌ హ్యాపీ!

పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ – మహేష్‌బాబు.. ఈ ట్రయాంగిల్‌ స్టోరీ మళ్లీ రన్‌ అవుతోందా? ఏమో సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ మహేష్‌బాబు సినిమాను వదిలేసి.. త్రివిక్రమ్‌ పవన్‌ సినిమా మీదకు వచ్చారు అని అంటున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘చేద్దామనుకున్న సినిమా చేయకుండా వేరే సినిమాలోకి వెళ్లడం కరెక్టేనా గురూజీ’ అంటూ ఫ్యాన్స్‌ గ్రూప్స్‌లో డిస్కషన్‌ జరుగుతోంది.

మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చాలా కాలం క్రితమే అనౌన్స్‌ అయ్యింది. ఆ సినిమాకు ముహూర్తం, షూటింగ్‌ కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా అర్ధాంతంగా ఆగిపోయింది. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నా.. ఏది కరెక్టో, ఏది కాదో తేలడం లేదు. మరోవైపు అవన్నీ నిజం కావు అని నిర్మాతలు చెబుతున్నా.. సినిమా కొత్త (?) షెడ్యూల్‌ ఇంకా మొదలు కాకపోవడంతో అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

ఈ లోపు అసలు సినిమా ఉందా అనే డౌట్‌ కూడా వచ్చింది కొతమందికి. ఈలోపు త్రివిక్రమ్‌ – పవన్‌ల కొత్త సినిమా మొదలైపోయింది. అదేనండీ ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌. నిజానికి ఈ సినిమాకు త్రివిక్రమ్‌ నేరుగా ఎలాంటి సాయం చేయడం లేదు అంటున్నారు. అంటే కథ మాతృక నుండి సముద్రఖని తెచ్చారు. మాటలకు వేరేవాళ్లను తీసుకున్నారు. స్క్రీన్‌ ప్లే సంగతి అంతే. అయితే ఆఖరి రెండింటి వెనుక త్రివిక్రమ్‌ ఉన్నారు అనేది ఇన్నర్‌ టాక్‌.

అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతోందట. ఆ నమ్మకంతోనే పవన్‌ మిగిలిన సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమాను స్టార్ట్‌ చేశారు అని సమాచారం. అయితే మహేష్‌ సినిమా తేలకపోవడానికి, ఇంకా మొదలుకాకపోవడానికి పవన్‌ సినిమాలోకి త్రివిక్రమ్‌ వెళ్లిపోవడమే కారణం అంటున్నారు. అయితే సినిమా విషయంలో మహేష్‌ ఎటూ తేల్చకపోవడం వల్లే త్రివిక్రమ్‌ అటు వైపు వెళ్లారనే టాక్‌ కూడా ఉంది. మరోవైపు ప్రస్తుతం త్రివిక్రమ్‌ టీమ్‌ మహేష్‌ సినిమా కథకు తుదిమెరుగులు దిద్దుతున్నారని సమాచారం. త్వరలోనే మహేష్‌ సినిమా మొదలవుతుంది అంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumi Padnekar
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

18 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

20 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

21 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

21 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

23 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 day ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version