Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu, Samantha: సమంతకు షాకిస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్!

Mahesh Babu, Samantha: సమంతకు షాకిస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్!

  • December 11, 2021 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Samantha: సమంతకు షాకిస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్!

స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది అక్టోబర్ నెల 2వ తేదీన విడాకుల ప్రకటన చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంత విడిపోవడం ఇద్దరి అభిమానులను బాధ పెట్టింది. అటు చైతన్య ఇటు సమంత విడిపోవటానికి కారణాలను వెల్లడించకపోవడంతో వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ కారణాలలో మెజారిటీ కారణాలు సమంత పరువుకు భంగం కలిగించేలా ఉండటంతో సమంత ఆ పుకార్లను ఖండించారు.

అయితే సమంత మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ కావడంతో పాటు స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓకే చెబుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. పుష్ప సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట కోసం సమంత ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అదే సమయంలో కొంతమంది నెటిజన్లు సామ్ ను ట్రోల్ చేస్తున్నారు.

ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సమంతను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా 1 నేనొక్కడినే మూవీ తెరకెక్కగా ఈ సినిమా పోస్టర్ గురించి సమంత చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమైంది. సమంత ట్వీట్ వల్ల మహేష్ అభిమానులు చాలా బాధ పడ్డారు. అయితే సమంత గతంలో చేసిన ట్వీట్ ను మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

పుష్ప సినిమాలో సమంత తీరును చూసి తాము హర్ట్ అయ్యామని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సమంతకు మాత్రమే కాదని తమకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఈ ట్వీట్ తర్వాత కూడా మహేష్, సమంత కలిసి నటించినా మహేష్ ఫ్యాన్స్ మాత్రం గతాన్ని మరిచిపోలేదని అర్థమవుతోంది. 1 నేనొక్కడినే పోస్టర్ గురించి ఆ విధంగా కామెంట్ చేసి ఉండకూడదని సమంత చెబితే మాత్రమే మహేష్ ఫ్యాన్స్ కూల్ అయ్యే ఛాన్స్ ఉంది. 2021 సంవత్సరంలో సమంత సినీ కెరీర్ బాగానే ఉన్నా వ్యక్తిగత విషయాల ద్వారా సామ్ తరచూ వార్తల్లో నిలిచారు.

Saw a poster of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it’s point is actually that it is deeply regressive…. https://t.co/9aFTKF2FUz pic.twitter.com/1gO4u7oTnR

— Esh🔔🦁 (@thepokiri_) December 10, 2021

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version