Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » తమన్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

తమన్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

  • January 21, 2020 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

మొత్తానికి సంక్రాంతి పోరు ముగిసింది. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ … బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ‘సరిలేరు’ కంటే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయి అనే డిస్కషన్ లు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువ చూస్తారు.. అందులోనూ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. అలా అని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మంచి ఆడియో ఇవ్వలేదా అంటే .. అది సబబు కాదు.

Thaman With DSP

దేవి తనవంతు న్యాయం చేసాడు. కానీ ‘అల వైకుంఠపురములో’ ఆడియో పెద్ద హిట్ అయ్యింది. అందుకే తమన్ సంక్రాంతికి సక్సెస్ అయ్యాడు. అలా అని ప్రతీ చిత్రానికి అతను ఇదే స్థాయిలో సంగీతం అందిస్తున్నాడా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ 27 వ చిత్రం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడుగా ఎంపికైనట్టు కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని తమన్.. తనే అందరికీ చెప్పుకుంటున్నాడని తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రానికి దేవి శ్రీ నే సంగీతం అందిస్తున్నాడని.. అందులో ఏ మార్పు లేదని కూడా సమాచారం అందుతుంది. ఇటీవల వైజాగ్ లో జరిగిన ‘అల వైకుంఠపురములో’ విజయోత్సవ వేడుకలో ఇండైరెక్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం పై సెటైర్లు వేసాడు తమన్. దీంతో మహేష్ అభిమానులు ఆయన పై మండిపడుతున్నారు.’ ‘దూకుడు’ చిత్రానికి మహేష్ ఛాన్స్ ఇచ్చిన సంగతి ఎలా మరిచిపోయావ్ తమన్’. మహేష్ తరువాతి చిత్రానికి తమన్ వద్దు.. దేవి అన్నే కావాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath ane nenu
  • #devi sri prasad
  • #Dil Raju
  • #DSP
  • #Maharshi

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

7 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

10 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

23 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

23 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

6 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

7 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version