Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movies » Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

  • January 19, 2026 / 12:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్‌ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే.. త్రివిక్రమ్ తీసిన ‘ఖలేజా’ కచ్చితంగా టాప్ లిస్ట్‌లో ఉంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక నటుడిని చూసి స్వయంగా మహేష్ బాబు ఆశ్చర్యపోయారట. ఓ ఇంటర్వ్యూలో ఆ ఆసక్తికరమైన విషయాన్ని సూపర్ స్టార్ బయటపెట్టారు.ఆ వివరాలు ఏంటంటే.. ఖలేజా సినిమాలో చైతన్య అనే ఓ ఆర్టిస్ట్ నటించాడు.

Mahesh Babu

అంతకుముందు ఇతను నాగచైతన్య ‘జోష్’ సినిమాలో కూడా కనిపించాడు. ఖలేజా షూటింగ్‌లో ఒక ఎమోషనల్ సీన్ ఉంది. అందులో చైతన్య.. మహేష్ బాబు చేయి పట్టుకుని ఏడవాలి.షాట్ అంతా రెడీ అయ్యాక.. మహేష్ బాబు తన అసిస్టెంట్స్‌తో ‘గ్లిజరిన్ తీసుకురండి’ అని చెప్పారు. కానీ వెంటనే ఆ ఆర్టిస్ట్ నవ్వుతూ ‘నాకు గ్లిజరిన్ వద్దు సర్’ అని చెప్పేశాడు. అది విన్న మహేష్ బాబు.. ‘వీడేంటి ఇలా చెప్తున్నాడు.. చూద్దాంలే’ అని మనసులో అనుకున్నారట.

khaleja actor chaitanya

కట్ చేస్తే.. కెమెరా ఆన్ చేసి యాక్షన్ చెప్పగానే ఆ నటుడు నిజంగానే ఏడ్చేశాడు. గ్లిజరిన్ చుక్క కూడా లేకుండా అతని కళ్ల నుంచి నీళ్లు రావడం చూసి మహేష్ బాబు షాక్ అయ్యారు. ఒక నటుడు అలా రియల్ ఎమోషన్ పండించడం చూసి తాను నమ్మలేకపోయానని మహేష్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పూణే షెడ్యూల్ మొత్తంలో ఆ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉందని సూపర్ స్టార్ మెచ్చుకున్నారు.

khaleja actor chaitanya

మహేష్ బాబు చైతన్య టాలెంట్‌కి ఎంతగా ఫిదా అయ్యారంటే.. ఆ తర్వాత వచ్చిన ‘1-నేనొక్కడినే’ సినిమాలో కూడా అతనికి ప్రత్యేకంగా ఛాన్స్ ఇప్పించారు. ఇక ‘ఖలేజా’ సినిమా విషయానికొస్తే.. మహేష్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఈ మూవీ రిలీజ్ టైంలో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత రీ రిలీజ్ చేయగా ఆడియెన్స్‌ దానికి ‘కల్ట్ క్లాసిక్’ కట్టబెట్టారు.బ్లాక్ బస్టర్ గా నిలబెట్టారు. అయితే చైతన్య మాత్రం ‘1 నేనొక్కడినే’ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కనుమరుగైపోయాడు.

వెంకీ – అనిల్… అంతా రెడీ

https://www.youtube.com/shorts/D5yLa19fFXo

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #1 nenokkadine
  • #Chaitanya
  • #Josh
  • #khaleja actor
  • #Mahesh Babu

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

4 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

4 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

5 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

6 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

7 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version