Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Naresh, Pavitra: నరేష్ పవిత్రల బంధాన్ని మహేష్ ఒప్పుకున్నారా… నరేష్ మాటలకు అర్థం అదేనా?

Naresh, Pavitra: నరేష్ పవిత్రల బంధాన్ని మహేష్ ఒప్పుకున్నారా… నరేష్ మాటలకు అర్థం అదేనా?

  • May 21, 2023 / 12:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh, Pavitra: నరేష్ పవిత్రల బంధాన్ని మహేష్ ఒప్పుకున్నారా… నరేష్ మాటలకు అర్థం అదేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ పేరు ఉంది అంటే అది కేవలం నటుడు నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ అని చెప్పాలి. వీరిద్దరూ గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరి బంధాన్ని వ్యతిరేకించింది.

ఇలా నరేష్ (Naresh) రమ్య రఘుపతి ప్రస్తుతం సహజీవనంలో ఉండడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ఈయన పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున పలు ఇంటర్వ్యూలకు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నరేష్ తన రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండగా మహేష్ బాబు కృష్ణ వీరి రిలేషన్ ఒప్పుకున్నారా అన్న సందేహాలు కూడా చాలామందికి వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే నరేష్ నేను మహేష్ అమ్మ విజయనిర్మల కృష్ణ గారు అందరూ ఒకే ఫ్యామిలీ అని మేము ఏ నిర్ణయం తీసుకున్న అందరూ ఏకగ్రీవంగా ఆ నిర్ణయం తీసుకుంటామని, మా కుటుంబం పవిత్ర లోకేష్ ను ఒప్పుకున్నారు.

అంటూ ఈ సందర్భంగా నరేష్ పవిత్రతో తన రిలేషన్ గురించి మహేష్ బాబు కుటుంబ సభ్యులు అంగీకరించడం గురించి తెలియజేశారు. ఇలా నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే మహేష్ బాబు కృష్ణ గారు కూడా వీరి రిలేషన్ కి ఏ మాత్రం అడ్డుపడడం లేదని తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Krishna
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

4 mins ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

4 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

5 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version