Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajamouli, Mahesh Babu: రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్

Rajamouli, Mahesh Babu: రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్

  • August 11, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాటతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి పుట్టినరోజు కానుకగా అయితే అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ముందుగానే టీజర్ ను వదిలి మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫిదా ఆ సినిమాను అయితే మహేష్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే వచ్చే ఏడాది దర్శకుడు రాజమౌళితో బారి బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా పై ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఒక క్లారిటీ ఇచ్చాడు.

Rajamouli New Plans For Mahesh Babu Movie1

‘సినిమా ఒక బాహుబలి ఉంటుంది అని చెప్పలేను కానీ నా సినిమాకి లో మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతుందని నమ్మకంగా చెప్పగలను’.. అని మహేష్ బాబు సింగిల్ లైన్ లో వివరణ ఇచ్చారు. రాజమౌళి కూడా మహేష్ బాబును గతంలో ఎవరూ చూపించని విధంగా ఒక పాత్రలో చూపించాలని అనుకుంటున్నాడు. సినిమా కథ ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉంటుందని ఇదివరకే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. సినిమా కథ మొత్తం పూర్తిగా సెట్టవ్వలేదని రాజమౌళి విన్న తర్వాతనే ఆ ప్రాజెక్ట్ సెట్టవుతుందని కూడా ఆయన వివరణ ఇచ్చారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #RRR movie
  • #Sarkar Vaari Paata

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 hour ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

2 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

8 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

54 mins ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

1 hour ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

7 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

22 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version