Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh: నీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉంది: మహేష్ బాబు

Mahesh: నీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉంది: మహేష్ బాబు

  • March 6, 2023 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh: నీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉంది: మహేష్ బాబు

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె అంతర్జాతీయ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో హైదరాబాదులో పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి ఘనంగా ఫేర్ వెల్ పార్టీని అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే సానియా ఆహ్వానం మేరకు మహేష్ బాబు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఎంతో స్టైలిష్ లుక్ లోమహేష్ నమ్రత దంపతులు అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా మహేష్ బాబు ఈ ఫోటోలను షేర్ చేస్తూ… ఇన్నాళ్లు నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక వ్యక్తిగతంగా సానియా కుటుంబానికి మహేష్ బాబు కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది.

దీంతో ఈ కార్యక్రమంలో మహేష్ బాబు దంపతులు సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏఆర్ రెహమాన్ కూడా హాజరుకాగా మహేష్ బాబు రెహమాన్ కలిసి దిగిన ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 పేరిట షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata
  • #Sania
  • #Sania Mirza

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

4 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

10 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

19 mins ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

56 mins ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

1 hour ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

3 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version