Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్, ఎన్టీఆర్, బన్నీ పిల్లలు అప్పుడే ఓ అడుగేశేశారు

మహేష్, ఎన్టీఆర్, బన్నీ పిల్లలు అప్పుడే ఓ అడుగేశేశారు

  • March 16, 2020 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, ఎన్టీఆర్, బన్నీ పిల్లలు అప్పుడే ఓ అడుగేశేశారు

సోషల్ మీడియా స్టార్స్ అండ్ సెలెబ్రిటీస్ లైఫ్ ని చాల దగ్గరగా చూసే అవకాశం కలిపిస్తుంది. వారి కుటుంబం, పిల్లలు, వారి చర్యలు, షెడ్యూల్స్ అన్ని తెలిసిపోతున్నాయి. దీని కారణంగా సెలబ్రిటీస్ పిల్లలు సైతం సదరు హీరోల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.ముఖ్యంగా మహేష్, ఎన్టీఆర్, బన్నీ పిల్లలు స్టార్ కిడ్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పాపులారిటీ పరంగా మహేష్ గారాల పట్టి సితార ముందుంది. ఏడేళ్ల ఈ చిచ్చర పిడుగు ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పంచుకుంటూ హల్చల్ చేస్తుంది. మాహేష్ మాదిరి సితార ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు.

Mahesh Babu, NTR & Allu Arjun Kids Are Famous in Social Media1

మరో స్టార్ హీరోలు అల్లు అర్జున్ పిల్లలు కూడా సోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా కూతురు అర్హ తో బన్నీ క్యూట్ వీడియోస్ చేస్తుంటాడు. అల వైకుంఠపురంలో ఓ మై గాడ్ డాడీ ప్రోమో వీడియో కోసం బన్నీ పిల్లలు ఇద్దరూ నటించడం జరిగింది. బన్నీ కుమారుడు అయాన్ కూడా నెటిజెన్స్ కి బాగా పరిచయమే. ఇక ఇటీవల ఎన్టీఆర్ కొడుకులు ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఒక్క స్మైల్ తో సూపర్ ఫేమస్ అయ్యాడు. నందమూరి ఫ్యామిలీ నుండి నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అంటూ ఆ బుడ్డోడిని ఎత్తేస్తున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Ram
  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu Ayan
  • #Bhargav Ram

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

3 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

7 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

21 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago

latest news

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

3 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

4 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

5 hours ago
Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version