Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నానితో మహేష్ మల్టీ స్టారర్…స్టోరీ లైన్ అదుర్స్..!

నానితో మహేష్ మల్టీ స్టారర్…స్టోరీ లైన్ అదుర్స్..!

  • May 25, 2020 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నానితో మహేష్ మల్టీ స్టారర్…స్టోరీ లైన్ అదుర్స్..!

పరిశ్రమలో మహేష్ కి డైరెక్టర్స్ హీరోగా పేరుంది. ఆయన ఓ మూవీ కమిటైతే దర్శకుడు ఆదేశానుసారం చేసుకుంటూపోతారు. ఇక అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ మల్టీస్టారర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు, ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ లు కలిసి చేసిన గుండమ్మకథ, మిస్సమ్మ వంటి చిత్రాలను గుర్తు చేసింది. కాగా మరో మల్టీస్టారర్ కి మహేష్ సిద్దమైనట్లు ఓ క్రేజీ రూమర్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

మహేష్ తన తదుపరి చిత్రం దర్శకుడు పరుశురాంతో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మహేష్ త్వరలో చేయనున్నాడు. ఐతే ఇది ఓ మల్టీస్టారర్ అని మహేష్ తో పాటు మరో హీరోగా నాచురల్ స్టార్ నాని నటిస్తున్నాడంటూ తెలుస్తుంది. ఇక మహేష్ క్యారక్టర్ ఈ మూవీలో ఓ మానసిక రుగ్మత కలిగి ఉంటుందని, మహేష్ కి అన్ని వేళలా తోడుగా ఉండే తమ్ముడిగా నాని పాత్ర ఉంటుందనే స్టోరీ లైన్ కూడా బయటికి రావడం గమనార్హం. మరి ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ కి తెరలేచినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మహేష్ తన మూవీ ప్రకటించే వరకు ఆగాల్సిందే.

Mahesh babu planning next a multi starrer film1

మరో వైపు నాని నటించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, టక్ జగదీశ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీకాంత్ ఓదెల అనే మరో యంగ్ డైరెక్టర్ తో నాని మార్ మూవీ ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రకటించిన శ్యామ్ సింగ్ రాయ్ మూవీ హోల్డ్ లో పడినట్లు వార్తలు అందుతున్నాయి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Nani

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

3 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

7 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

21 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

22 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

3 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version