Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న RRR!

మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న RRR!

  • November 15, 2018 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బన్ని ప్రభాస్ ల మధ్య చిచ్చుపెడుతున్న RRR!

డైరెక్టర్ జక్కన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ తో కలసి ‘ఆర్ఆర్ఆర్’ అనే భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటే 2020 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే 2020 సమ్మర్ కి వస్తుందని అనుకున్న ఇంకాస్త లేట్ అయిన పెద్దగా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దీనితో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ పూర్తిగా రెండు సంవత్సరాలు ఈ సినిమా షూటింగ్ లోనే ఉంటారు. ఈ సినిమా చేస్తూ ఇంకో సినిమా చేస్తారనే గ్యారెంటీ అసలు లేదని అంటున్నారు.

ఇక ఈ గ్యాప్ లో మిగిలిన టాప్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, అల్లుఅర్జున్ వరుస సినిమాలను లైన్ లో పెట్టె పనిలో ఉన్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది లో రిలీజ్ కానుండగా, మహేష్ తన తదుపరి సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట. ఇలా మహేష్ బాబు ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసి మిగితా హీరోలకి గట్టి పోటీనివ్వనున్నాడు.

హీరో ప్రభాస్ ఇప్పటికే ‘సాహూ’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రిచ్ గా తీస్తున్న సినిమా కావడం, బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ తరువాత రాధాకృష్ణ తో చేయబోయే సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే ప్రభాస్ కూడా వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసి గట్టి పోటీని ఇవ్వబోతున్నాడు.

అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా, మరొక యంగ్ డైరెక్టర్ తో చేయబోయే సినిమా కూడా వచ్చే ఏడాది లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక రాజమౌళి కారణంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ రేసునుండి తప్పుకోగా, మహేష్, ప్రభాస్, అల్లుఅర్జున్ ముగ్గురిలో ఎవరు బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు, ఎవరు సక్సెస్ విషయంలో ముందుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #NTR

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

6 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

7 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

11 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

18 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

9 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

10 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version