Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘పెన్నీ’ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మహేష్‌!

Mahesh Babu: ‘పెన్నీ’ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మహేష్‌!

  • May 10, 2022 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘పెన్నీ’ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మహేష్‌!

మహేష్‌బాబు తనయ సితార ఎంత యాక్టివో మనందరికీ తెలుసు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది. తన వీడియోల కింద కామెంట్స్‌కు సరదా రిప్లైలు ఇస్తూ అదరగొడుతుంటుంది కూడా. అలాంటి సితార ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఓ పాటలో స్టెప్పులేసింది. ఈ వీడియో ఇప్పటికే విడుదలైంది కూడా. దీనికి సంబంధించి ఏదైనా ఆసక్తికర విషయం చెప్పండి అని మహేష్‌ను అడిగితే చాలా ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పాడు.

‘సర్కారు వారి పాట’లో ‘పెన్నీ..’ అనే పాటలో సితార స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఆ పాట షూటింగ్‌ అయిపోయిన తర్వాత ‘సినిమాలో నన్నెందుకు తీసుకోలేదు అంటూ మహేష్‌ను సితార అడుగుతోంద’ట!. ఈ విషయం మహేష్‌బాబే చెప్పారు. అంతేకాదు ఈ పాటలో సితారను నటింపజేయాలనే ఆలోచన ఎవరిది, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలను కూడా చెప్పాడు మహేష్‌. ‘పెన్నీ..’ సాంగ్‌లో సితారను నటింపచేయాలనే ఆలోచన తమన్‌దేనట. సినిమా క్లైమాక్స్‌ టెన్షన్‌లో ఉన్నప్పుడు తమన్‌ వచ్చి ఈ ఐడియా చెప్పారట.

మహేష్‌ ఆలోచించేలోపు నమ్రతని కలసి డిస్కస్‌ చేసేశాడట. ఈ విషయం సితారతో మాట్లాడితే వెంటనే ఓకే అయిపోయిందట. అలా ‘పెన్నీ..’ సాంగ్‌లోకి సితార వచ్చింద. ఈ మొత్తం ప్రక్రియ రెండు, మూడు రోజుల్లోనే జరిగిపోయిందట. ‘పెన్నీ..’ పాటలో సితార ఉందనే విషయం నాకు తెలిసేలోపే సితార షూట్‌లో కూడా పాల్గొనేసిందట. అంతేకాదు ఇప్పుడొచ్చి ‘అసలు నన్నెందుకు సినిమాలోకి తీసుకోలేదు’ అని అడుగుతోందట.

మరి సితార వీడియో చూశాక మీ ఫీలింగ్‌ ఏంటి అని మహేష్‌ని అడిగితే సగటు తండ్రి లాగా… ‘నా కూతురిని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. పెద్ద నటి అవుతుంది’ అని అన్నాడు. మహేష్‌ తనయుడు గౌతమ్‌ ఇప్పటికే ‘వన్‌ నేనొక్కడినే’ నటించాడు. అయితే తండ్రీ కొడుకులకు సీన్స్‌ ఉండవు. ఎందుకంటే చిన్ననాటి మహేష్‌గానే గౌతమ్‌ కనిపించాడు. ఇప్పుడు ‘పెన్నీ..’ సాంగ్‌తో కూతురు కూడా తండ్రి సినిమాలో పార్ట్‌ అయ్యింది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Sarkar Vaari Paata
  • #sitara
  • #Sitara Ghattamaneni

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

16 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

20 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

23 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

24 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

1 day ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version