Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu, Pawan Kalyan: పవన్ కోసం మహేష్ స్పెషల్ షో.. ఏ సినిమానో తెలుసా?

Mahesh Babu, Pawan Kalyan: పవన్ కోసం మహేష్ స్పెషల్ షో.. ఏ సినిమానో తెలుసా?

  • May 27, 2022 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Pawan Kalyan: పవన్ కోసం మహేష్ స్పెషల్ షో.. ఏ సినిమానో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంటుంది. అయితే వారి అభిమానుల కారణంగా వీరి మధ్య ఉన్న స్నేహబందానికి స్వేచ్ఛను కూడా కోల్పోవలసి వస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలైన సమయంలో సోషల్ మీడియా వేదికగా మహేష్, పవన్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరిగింది. నిజానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది.

వీరిద్దరి మధ్య ఉన్న ఈ స్నేహబంధం కారణంగానే గతంలో వీరు ఒకరికొకరు సహాయం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే మహేష్ బాబు భార్య నమ్రతా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా మంచి స్నేహితులు.ఈ క్రమంలోనే క్రిస్మస్ వంటి పండుగ సందర్భాలలో పవన్ కళ్యాణ్ దంపతులు మహేష్ బాబు దంపతులకు కానుకలు పంపి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మద్య ఎంతో మంచి అనుబంధం ఉంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కోసం మహేష్ బాబు తన సినిమాని స్పెషల్ షో వేసి చూపించాలని నమ్రత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని నమ్రతా సలహాకు మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఇంతకూ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో ప్లాన్ చేసిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సోని పిక్చర్స్ తోకలిసి మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మేజర్. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కింది.ఇక ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలతో పాటు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో వేసి చూపించాలని నమ్రత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Namrata Shirodkar
  • #pawan kalyan
  • #Sarkaru Vaari Paata

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

19 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

21 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version