Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ .. అభిమానులకి ఇంట్రెస్టింగ్ న్యూస్!

Mahesh Babu: మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ .. అభిమానులకి ఇంట్రెస్టింగ్ న్యూస్!

  • November 19, 2023 / 10:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ .. అభిమానులకి ఇంట్రెస్టింగ్ న్యూస్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏడాదికి 6 సార్లు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ నిమిత్తం వెళతాడు. తన పిల్లల స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చే టైంకి ఇలా ప్లాన్ చేసుకుని వారితో కొంత క్వాలిటీ టైం గడపాలి అనేది అతని ఉద్దేశంగా ప్రతిసారి చెబుతూ ఉంటాడు. మరి ఇతని సినిమాల షూటింగ్లకి ఇబ్బంది ఉండదా.. అంటే షూటింగ్ మధ్యలో వెళితే ఇబ్బందే..! కానీ తాను నటించే సినిమాల యూనిట్లకు ముందుగానే ఈ విషయాన్ని మహేష్ చెప్పేస్తూ ఉంటాడు.

ఆ రకంగా వారికి ఓ అంచనా ఉంటుంది. ఈసారి కూడా మహేష్ విదేశాలకి టూర్ వేస్తాడు. క్రిస్మస్ పండుగ కాబట్టి.. తన పిల్లలకు హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో అతను ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తాడు. ఈలోపే తన ‘గుంటూరు కారం’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకోనుంది మహేష్ ఫ్యామిలీ..!

Ram Charan Jr NTR Mahesh Babu

కాకపోతే ఈసారి (Mahesh Babu) మహేష్ .. ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్..లతో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాడట. అవును ఈసారి మహేష్ ఫ్యామిలీతో పాటు చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీస్ కూడా మహేష్ ఫ్యామిలీతో పాటు జాయిన్ అవుతాయి. రాంచరణ్- మహేష్..లు ప్రతి క్రిస్మస్ కి కలుసుకుంటూ ఉంటారు. ఈసారి ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నాడు. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నమ్రత- ఉపాసన- లక్ష్మీ ప్రణతి..లు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #mahesh
  • #Mahesh Babu
  • #Ram Charan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version