Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ పెద్దోడు -చిన్నోడు కాంబినేషన్లో సినిమా వస్తోందట..!

మళ్ళీ పెద్దోడు -చిన్నోడు కాంబినేషన్లో సినిమా వస్తోందట..!

  • October 12, 2020 / 09:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ పెద్దోడు -చిన్నోడు కాంబినేషన్లో సినిమా వస్తోందట..!

అక్టోబర్ 7న ‘ఖలేజా’ సినిమా విడుదలయ్యి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మహేష్ బాబు ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్లో ‘నా గుడ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ తో అతి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలియజేసాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. నిజానికి మహేష్ – త్రివిక్రమ్ ల మధ్య చిన్న గ్యాప్ వచ్చిందని.. అందుకే ఇప్పటి వరకూ వీరి కాంబినేషన్లో సినిమా రాలేదని మొన్నటి వరకూ టాక్ వినిపించింది. ఖలేజా తరువాత త్రివిక్రమ్…. మహేష్ ను కలిసి ఎన్నో కథలు వినిపించాడట. అయితే ఏదో ఒక కారణం చెప్పి… ఆ కథల్ని రిజెక్ట్ చేసాడు మహేష్.

దాంతో త్రివిక్రమ్… మహేష్ ను పట్టించుకోవడం మానేశాడు. అయితే మహేష్ సతీమణి నమ్రత రంగంలోకి దిగి వీరిద్దరినీ మళ్ళీ కలిపినట్టు తెలుస్తుంది. ‘సర్కారు వారి పాట’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ సినిమా ఉంటుందనేది ఇండస్ట్రీ టాక్. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక మల్టీ స్టారర్ అనేది తాజా సమాచారం. గతంలో వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారే అధికారిక ప్రకటన చేసారు.

ఆ ప్రాజెక్ట్ లో కథ ప్రకారం మరో హీరో కూడా నటించాల్సి ఉందట. మొదట పవన్ కళ్యాణ్ అనుకున్నారట. ఇప్పుడు మహేష్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరువాత మరోసారి పెద్దోడు చిన్నోడుని ఓకే స్క్రీన్ పై చూసే అవకాశం దక్కుతుంది. చూడాలి మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందో…!

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #trivikram
  • #Venkatesh

Also Read

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

trending news

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

29 mins ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

18 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

19 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version