Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా.. లేనట్టా?

మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా.. లేనట్టా?

  • November 7, 2020 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా.. లేనట్టా?

త్రివిక్రమ్ – మహేష్ బాబు లది సూపర్ హిట్ కాంబినేషన్ ఏమీ కాదు. వీళ్ళు చేసిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయితే కాలేదు. ‘అతడు’ అప్పటి రోజుల్లో బయ్యర్స్ ను సేఫ్ చేసినప్పటికీ నిర్మాతకు కొంత నష్టాలనే మిగిల్చింది. అయితే శాటిలైట్ రైట్స్ పుణ్యమా అని తరువాత నిర్మాత కూడా సేఫ్ అయిపోయాడు. అయితే ‘ఖలేజా’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రాన్ని కూడా బుల్లితెర పై బాగానే ఆదరించారు. కానీ థియేటర్లలో ఉన్నప్పుడు..

దీని మొహం కూడా చూసిన వాళ్ళు లేరు. అయినప్పటికీ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. గతేడాది వరకూ వీరి మధ్య మనస్పర్ధులు రావడంతో దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరుగింది. అయితే మహేష్… సందర్భం వచ్చిన ప్రతీసారి త్రివిక్రమ్ నా మంచి స్నేహితుడు అంటూ ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు. ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ ట్వీట్ వేసాడు.

Mahesh Babu With Trivikram

అయితే ‘ఖలేజా’ 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో అతి త్వరలో త్రివిక్రమ్ తో సినిమాచెయ్యబోతున్నట్టు ట్వీట్ చేసిన మహేష్.. ఈరోజు మాత్రం సినిమా గురించి స్పందించకపోవడం గమనార్హం. పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే చెప్పి ఊరుకున్నాడు..! దీంతో ‘వీరి కాంబినేషన్లో సినిమా ఉన్నట్టా లేనట్టా’ ‘ట్వీట్లు తరువాత ముందు సినిమా గురించి చెప్పండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khaleja
  • #mahesh
  • #Mahesh Babu
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version