Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ ‘స్పైడర్’ లుక్ నచ్చిందా??నచ్చలేదా??

మహేష్ ‘స్పైడర్’ లుక్ నచ్చిందా??నచ్చలేదా??

  • April 13, 2017 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ‘స్పైడర్’ లుక్ నచ్చిందా??నచ్చలేదా??

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అన్న పోల్ పెడితే….అందులో మన ప్రిన్స్ కు ఎక్కువ ఓట్స్ పోల్ అవుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు…అదే క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ భారీ హిట్స్ ఇస్తున్న ప్రిన్స్ మహేష్ తన లాస్ మూవీతో తన ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సంగతి తెలిసిందే…ఇదిలా ఉంటే ఎలా అయినా నెక్స్ట్ సినిమా హిట్ చెయ్యాలి అన్న కసితొ సెన్సేషనల్ దర్శకుడు మురుగుదాస్ తో సినిమా చేస్తున్నాడు ప్రిన్స్. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా కోసం…ఈ సినిమా ఫర్స్ట్ లుక్ కోసం ప్రిన్స్ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తూ వస్తున్నారు…అదే క్రమంలో….వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ డ్రీం మూవీ ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదల కావడంతో ఈమూవీ  టైటిల్ పై కొనసాగుతున్న భారీ సస్పెన్స్ కు క్లారిటీ వచ్చింది.

ఇక సినిమా ఫర్స్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ అవడంతో అసలు కధ అక్కడే మొదలయింది…..అసలు విషయం ఏంటి అంటే…‘స్పైడర్’ టైటిల్ తో నిన్న విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మహేష్ వీరాభిమానులకే పూర్తిగా నచ్చలేదు అని కామెంట్స్ భారీగా వినిపిస్తున్నాయి….కొందరు విమర్శకులు అయితే ఈ మోషన్ పోస్టర్ లో మహేష్ లుక్ గతంలో మహేష్ నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాలోని మహేష్ లుక్ ను పోలి ఉంది అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి కొందరైతే మురగదాస్ మహేష్ బాబుల మూవీకి పెరిగిపోయిన అంచనాలను ఈ ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ అందుకోలేక పోయింది అన్న కామెంట్స్ కూడ చేస్తున్నారు.

అయితే మొత్తం చూసుకుంటే మాత్రం ప్రిన్స్ ఫర్స్ట్ లుక్ అంచనాలను అందుకోలేకపోయింది అని తెలుస్తుంది…..అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ఎంత వరకు మాస్ ప్రేక్షకులకు అర్ధం అవుతుంది అన్న అనుమానాలను కూడ క్రియేట్ చేస్తోంది. అదే క్రమంలో తమిళ దర్శకుడు అయినటువంటి మురుగుదాస్ ప్రిన్స్ ని ఎలా ట్రీట్ చేసాడో అన్న భయం ప్రిన్స్ అభిమానుల్లో ఉండడం మరో పక్క ఈ టైటిల్, ఫర్స్ట్ లుక్ ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా పై హైప్ తగ్గే ప్రమాధం కనిపిస్తుంది….మరి ఈ సినిమా ఏమవబోతుందో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu's SPYder Movie
  • #Murugadoss
  • #Rakul Preet
  • #Spyder Movie

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

5 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

6 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

8 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

8 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

1 hour ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

2 hours ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

2 hours ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

2 hours ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version