Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

  • August 21, 2025 / 08:35 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తమ ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. వాటిని బ్లాక్ చేసే సదుపాయం కూడా వారికి ఉంటుంది. అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెయింటైన్ చేస్తే ట్విట్టర్ వంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు అలా వేరే ఖాతాలకు దూరంగా ఉండే సెలబ్రిటీల పేర్లపై అకౌంట్ క్రియేట్ చేసి.. వాటితో ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.

Sitara Ghattamaneni

అంతేకాదు అసభ్యకరమైన పోస్టులు వంటివి కూడా పెడుతుంటారు. మహేష్ బాబు కుమార్తె సితార పేరు పై కొందరు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి ఇలాంటి దారుణాలు చేస్తున్నారు.అలాంటి వారి నుండి మిగతా వారిని అప్రమత్తం చేసేందుకు సితార ఓ వార్నింగ్ లెటర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.

దాని ద్వారా సితార స్పందిస్తూ.. “నా పేరు పై అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు ఉన్నాయి అని నాకు తెలిసింది. వాటితో కొందరు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ ఇది గమనించాలి. నాకు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా మాత్రమే ఉంది. అందులోనే నేను యాక్టివ్‌గా ఉంటాను. ఇది తప్ప నాకు వేరే సోషల్ మీడియా ఖాతా లేదు. ట్విట్టర్ వంటి వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ నాకు ఖాతా లేదు. ఇతర సోషల్ మీడియాల్లో నా పేరుతో ఉన్న ఖాతాలతో అప్రమత్తంగా ఉండండి.ఇదే నా మనవి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సితార పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by sitara (@sitaraghattamaneni)

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

14 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

15 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 day ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

2 days ago

latest news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

28 mins ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

18 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

22 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

23 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version