Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు ఎక్కడా తగ్గడం లేదుగా!

మహేష్ బాబు ఎక్కడా తగ్గడం లేదుగా!

  • July 19, 2017 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు ఎక్కడా తగ్గడం లేదుగా!

ప్రిన్స్ మహేష్ బాబు…చూడడానికి బాలీవుడ్ హీరోలా..మిల్కీ బోయ్ లా ఉంటాడు కానీ…యాక్షన్ లోకి దిగితే మాత్రం దుమ్ము దులిపెస్తాడు అన్న సంగతి ఇప్పటికే మనకు చూపించాడు…అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో దూసుకొస్తున్న ప్రిన్స్ కి అనుకోకుండా ‘బ్రహ్మోత్సవం’ రూపంలో కాస్త స్పీడ్ బ్రేక్ పడింది. అయితే ఆ స్పీడ్ బ్రెకర్ ని దాటుకుని…ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన ఆయన క్రేజ్ ని అటు తమిళం లోను…ఇటు హిందిలో కూడా విస్తరింపజేసే పక్కా ప్లాన్ తో “స్పైడర్” అంటూ దూసుకొస్తున్నాడు…ప్రిన్స్ కి ఎలాగో టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది…ఇక అటు కాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో కూడా తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రిన్స్ కి అన్నీ బాగానే కలసి వస్తున్నాయి…అదేలా అంటే ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది…ఆ మధ్య బాహుబలి సినిమాను కరణ్ జోహార్ బాలీవుడ్ లో కొనేయగా అక్కడ మేజర్ డిస్ట్రిబ్యూషన్స్ చేసింది ఏ.ఏ ఎంటర్టైన్మెంట్ వాళ్లు అన్న సంగతి మనకు తెలిసిందే… అయితే ఇప్పుడు అదే రేంజ్ లో మహేష్ స్పైడర్ సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నారట.

బాహుబలి కొన్న ఏఏ ఎంటర్టైన్మెంట్స్ వారే స్పైడర్ మూవీ కొనడం విశేషం. అంతేకాదు ఈ స్పైడర్ సినిమా బాలీవుడ్ లో మంచి రేట్ కూడా పలికిందని సమాచారం. ఇదిలా ఉంటే హింది లో సైతం డబ్ చేసి ఈ సినిమాని ఎలా అయినా మంచి హిట్ గా నిలపాలి అన్న కసరత్తు జరుగుతూ ఉంది…ఇక మరో పక్క ఇప్పటికే మురుగదాస్ కు హిందిలో ఆల్రెడీ మంచి మార్కెట్ ఉంది అందుకే స్పైడర్ కు అక్కడ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారట. మరో పక్క ఈ సినిమాతో మహేష్ తమిళ మార్కెట్ మీద కూడా కన్నేశాడు. మురుగదాస్ ఎలాగు అక్కడ స్టార్ డైరక్టర్ కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కోలీవుడ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రిన్స్ ఈ సినిమాతో అటు తమిళం…ఇటు హింది ఇండస్ట్రీని సైతం శాసించేందుకు సిద్దం అవుతూ ఉన్నాడు…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Mahesh Babu
  • #Rakul
  • #Spyder
  • #Spyder Movie

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

13 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

14 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

15 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

15 hours ago

latest news

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

56 mins ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

3 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version