Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Collections » Major Collections: 13వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మేజర్’..!

Major Collections: 13వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మేజర్’..!

  • June 16, 2022 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Major Collections: 13వ రోజు కూడా ఓకే అనిపించిన ‘మేజర్’..!

అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ ‘ఎ ప్లస్ ఎస్ మూవీస్’ బ్యానర్ల పై మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్, ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి సంచలనం సృష్టించింది.వీక్ డేస్ లో కూడా ఈ మూవీ బాగా రాణించింది.రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ 13 వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 13 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 7.88 cr
సీడెడ్ 1.84 cr
ఉత్తరాంధ్ర 2.08 cr
ఈస్ట్ 1.41 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 1.20 cr
కృష్ణా 1.03 cr
నెల్లూరు 0.66 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.90 cr
ఓవర్సీస్ 6.03 cr
రెస్ట్ 5.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 30.16 cr

‘మేజర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.30.16 కోట్ల షేర్ ను రాబట్టింది.

బయ్యర్స్ కు రూ.15.16 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ మూవీ ఇప్పటికీ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Mahesh Babu
  • #major Movie
  • #Murali Sharma
  • #Prakash Raj

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

16 mins ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

59 mins ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 hours ago
ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

3 hours ago
Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version