Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Malavika Mohanan: ఆమె బయోపిక్‌ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన మాళవిక

Malavika Mohanan: ఆమె బయోపిక్‌ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన మాళవిక

  • August 12, 2024 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: ఆమె బయోపిక్‌ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన మాళవిక

మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే.. సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ (Malavika Mohanan)  . అలా అని సినిమాలు చేయడం లేదా అంటే చేస్తోంది. కానీ సగటు కుర్ర హీరోయిన్‌లా వరుస సినిమాలు అయితే చేయడం లేదు. ఆ విషయం వదిలేస్తే.. రీసెంట్గా ఆమె ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలో ‘తెలుగు’ ట్వీట్‌ విషయం చర్చకు వచ్చింది. తన కొత్త సినిమా ‘తంగలాన్‌’ (Thangalaan) ప్రచారంలో భాగంగా మాళవిక ఇటీవల మరోసారి అభిమానులతో మాట్లాడింది.

Malavika Mohanan

తానెన్ని సార్లు ట్వీట్‌ చేసినా మాళవిక నుండి సమాధానం రావడం లేదు అంటూ ‘మాళవిక.. తెలుగు ట్వీట్స్‌కు రిప్లై ఇవ్వట్లేదు’ అని ఓ అభిమాని పోస్ట్‌ చేశాడు. ఆ అభిమాని ట్వీట్‌పై మాళవిక స్పందించింది. ‘‘మీరు అన్నమాట నిజం కాదు. నా స్నేహితుల్లో కొంతమంది తెలుగువారే. తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టం అని రిప్లై ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు.. వైవిఎస్ చౌదరి రెస్పాన్స్ ఇది!
  • 2 ఏపీ పాలిటిక్స్ కు రోజా గుడ్ బై చెబుతారా.. నిజమేంటంటే?
  • 3 డెబ్యూ మూవీ నిర్మాతకి బాంబ్ పేల్చిన ఎన్టీఆర్ బావమరిది.!

అంతేకాదు మీ మీద నాకు అభిమానం ఉండటం వల్లే తెలుగులో ఓ సినిమా చేస్తున్నా. మీరంతా నన్ను ఆదరించాలి అని రాసుకొచ్చింది మాళవిక. ఆమె ఇప్పుడు ప్రభాస్‌తో ‘రాజాసాబ్‌’  (The Rajasaab)  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరి ప్రభాస్‌పై మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే.. చిత్రీకరణలో పాల్గొన్న ప్రతిసారి రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు అని రిప్లై ఇచ్చింది.

హీరోయిన్‌గా మీ లక్ష్యం ఏంటి అని ప్రశ్న అడిగితే.. బోల్డ్‌, స్ట్రాంగ్‌ పెర్ఫామెన్స్‌ చేయాలి. సూపర్‌ స్టార్‌ స్టేటస్‌ను అందుకోవాలి అని తన మనసులో మాట చెప్పింది. మరి బయోపిక్‌లో నటించే ఇంట్రెస్ట్‌ ఏమన్నా ఉందా అని అడిగితే.. పీటీ ఉష బయోపిక్‌లో నటించాలనేది నా కల. నేను ట్రాక్‌ రన్నర్‌గా ఉన్న సమయంలో ఆమె నుండి స్ఫూర్తి పొందా అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎవరైనా రచయిత, దర్శకుడు ఈ ఆలోచన ఏమన్నా చేస్తారేమో చూడాలి.

Deiii not true! Some of my closest friends are Telugu! I love Telugu people..that’s why only no I’m doing a film there now ☺️ you guys give me sooo much love https://t.co/rV2dtVMyRR

— Malavika Mohanan (@MalavikaM_) August 11, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Thangalaan
  • #The RajaSaab

Also Read

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

22 mins ago
Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago

latest news

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

19 hours ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

22 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

1 day ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version