Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Malavika Mohanan: ఆ హీరో తో నటించే అదృష్టం లేదని బాధపడిన హీరోయిన్!

Malavika Mohanan: ఆ హీరో తో నటించే అదృష్టం లేదని బాధపడిన హీరోయిన్!

  • May 22, 2023 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: ఆ హీరో తో నటించే అదృష్టం లేదని బాధపడిన హీరోయిన్!

అనుకున్నవి అని జరిగితే జీవితం లో త్రిల్ ఏముంటుంది..! అటుంది స్టార్ హీరయిన్ నాకు ఆ స్టార్ హీరో తో నటించే అదృష్టం లేదు ఆవిరతో నటిందా అదృష్టం లేదని బాధపడిన హీరోయిన్ మోహనన్ మాళవిక ..అసలు ఏమి జరిగిందో చూద్దాం.. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ హారర్ కామెడీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో మాళవికా మోహనన్ ఒక హీరోయిన్. అయితే, అఫీషియల్ గా ఆ సినిమా గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు.

ప్రభాస్, మారుతి సినిమా గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో ఇంకా ఎవరు డైరెక్టుగా ఓపెన్ కావడం లేదు. మాళవికా మోహనన్ కూడా ఇన్ డైరెక్టుగా సినిమా గురించి చెప్పారు. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలని నెటిజన్ల నుంచి ప్రశ్న ఎదురు కాగా ప్రభస్ ఛర్మిష్మాటిక్ అని మాళవిక సమాధానం చెప్పారు.

ప్రభాస్ ఆకర్షణీయమైన వ్యక్తి అని మాళవిక (Malavika Mohanan) చెప్పుకొచ్చారు. ప్రభాస్ గురించి గతంలో కూడా పలువురు హీరోయిన్లు పాజిటివ్ గా చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాలో మాళవికకు ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

ప్రభాస్ ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విజయ్ ‘మాస్టర్’, రజనీకాంత్ ‘పేట’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మాళవికా ఆ మోహనన్ సుపరిచితులే. అయితే, తెలుగులో ఇప్పటి వరకు స్ట్రెయిట్ సినిమా చేయలేదు. ప్రభాస్ మారుతి సినిమాతో పరిచయం అవుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malavika Mohanan
  • #Actress Nayanatara
  • #Malavika
  • #Malavika Mohana

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

2 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

2 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

4 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

3 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

4 hours ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

6 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

6 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version