Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మలయాళం వెర్సస్ తెలుగు ప్రేమమ్

మలయాళం వెర్సస్ తెలుగు ప్రేమమ్

  • September 21, 2016 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళం వెర్సస్ తెలుగు ప్రేమమ్

అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో గత ఏడాది రిలీజ్ అయినా ఈ చిత్రం భాష బేధం లేకుండా యూత్ అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునను ఆకర్షించింది. దీంతో ఆ కథలో తన కుమారుడిని చూసుకోవాలని అనుకున్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఆ కథలో ఇమిడి పోయి కొత్త ప్రేమమ్ తో పలకరించడానికి సిద్ధమయ్యాడు. “లవ్‌స్టోరీస్ ఎండ్…ఫీలింగ్స్ డోంట్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మలయాళం, తెలుగు వెర్షన్ లోని ప్రత్యేకతలపై ఫోకస్…

కథPremamఒక అబ్బాయి స్కూల్ దశలో పదవ తరగతి చదువుతుండగా తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. చిరు ప్రాయంలో చిగురించిన ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ చదువుతుండగా అక్కడికి గెస్ట్ ఫ్యాకల్టీ గా వచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి ప్రమాదం జరగడంతో గతం మరిచి పోతుంది. ఆ బాధ నుంచి కోలుకున్న ఆ అబ్బాయి జీవితంలో స్థిరపడుతున్న సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి ప్రేమించుకొని పెళ్లి పీఠలపై కూర్చుంటారు. ఆల్ఫోన్స్ పుథరిన్ రాసిన ఈ కథలో మార్పు లు చేయకుండా తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు.

హీరోPremamముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడే అబ్బాయిగా మలయాళం లో నివిన్ పౌలీ నటించారు. ఆ పాత్రని తెలుగులో అక్కినేని నాగచైతన్య పోషించారు. వీరిద్దరికి యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఏమాయ చేసావే చిత్రం తర్వాత పూర్తి లవ్ స్టోరీ తో ప్రేమమ్ ద్వారా చైతూ వస్తున్నారు.

హీరోయిన్లుPremamమలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడొనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో సాయి పల్లవి మిస్సయింది. ఆ స్థానంలో శృతి హాసన్ ప్రవేశించింది. తొలి సారి చైతూ, శృతి హాసన్ తెరపైన ప్రేమను పండించనున్నారు.

సంగీతంPremamమలయాళం ప్రేమమ్ కి పాటలతో పాటు నేపథ్య సంగీతం ప్రాణం. కీలక సన్నివేశాల్లో తన సంగీతంతో రాజేష్ మురుగేషన్ కంటతడి పెట్టించారు. తెలుగు వెర్షన్ కి రాజేష్ మురుగేశన్ తో పాటు పి.సుందర్ జత కలిశారు. వీరిద్దరూ సంయుక్తంగా సంగీతం అందించారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

దర్శకత్వంPremamమలయాళం ప్రేమమ్ ని ఆల్ఫోన్స్ పుథరిన్ డైరక్ట్ చేయగా, తెలుగు ప్రేమమ్ కి కార్తికేయ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నచందు మొండేటి దర్శకత్వం వహించారు. కథలో మార్పు లేకుండా తన మార్కు స్క్రీన్ ప్లే, మాటలతో అలరించనున్నారు. ఈ చిత్రం గురించి చందు మాట్లాడుతూ “విఫల ప్రేమ జ్ఞాపకాలు ఎన్నటికీ చెదిరిపోవు. మన హృదయాంతరాల్లో ఎప్పటికీ సజీవంగా వుంటాయి. జీవన గమనాన్ని మరింత స్ఫూర్తివంతం చేస్తాయి. అలాంటి అందమైన జ్ఞాపకాల సమాహారమే ప్రేమమ్” అన్నారు.

తెలుగు ప్రేమమ్ స్పెషల్Premamసితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ప్రేమంలో మరో ప్రత్యేకత ఏమిటంటే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం. మామయ్య వెంకటేష్ తో కలిసి చైతూ నటించడం ఇదే తొలిసారి. మనం చిత్రం మాదిరిగా ఈ సినిమా సూపర్ హిట్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Anupama Parameshwaran
  • #Madonna Sebastian
  • #naga chaitanya
  • #Premam

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

19 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

12 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

17 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

19 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

19 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version