Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసుకొని భూమా మౌనిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Manchu Manoj: సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసుకొని భూమా మౌనిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • June 13, 2023 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: సినీ సెలబ్రిటీలకు ఏమాత్రం తీసుకొని భూమా మౌనిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మంచు మనోజ్ గత రెండు నెలల క్రితం ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా భూమా మౌనికను గత కొంతకాలంగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ఈయన రెండు నెలల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత మనోజ్ భూమా మౌనిక తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ తనకు మౌనికకు సంబంధించిన విషయాలను ఈయన అభిమానులతో పంచుకుంటారు. అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్తూ సందడి చేస్తున్నారు. ఇక మౌనిక ఎక్కడికి వెళ్లినా చీరకట్టులో చాలా సాంప్రదాయ బద్ధంగా వేడుకలకు హాజరవుతూ కనిపిస్తున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మి, మనోజ్ (Manchu Manoj) దంపతులు ప్రముఖ నటి సుమలత కుమారుడి వివాహ వేడుకలలో కూడా సందడి చేశారు.

సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆవివా బిడప్పాతో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సినీ సెలెబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మితో పాటు మనోజ్ భూమా మౌనిక కూడా హాజరయ్యారు అయితే ఈ పెళ్లి వేడుకలలో భూమా మౌనిక చాలా స్టైలిష్ లుక్ లో ఉన్నారని చెప్పాలి. ఎప్పుడు చీరకట్టులోనే కనిపించే మౌనిక ఈసారి మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు.

సినీ సెలబ్రిటీలతో కలిసి వీరు దిగినటువంటి ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా భూమా మౌనిక చాలా స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు మౌనికను ఇలా ఎప్పుడు చూడలేదని ఈమె చాలా స్టైలిష్ గా ఉండడమే కాకుండా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోదు అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhuma Mounika Reddy
  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #Manoj

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

12 mins ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

59 mins ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

2 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version