Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

  • March 6, 2026 / 12:27 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

ఒకరు మనసు సాయం చేస్తే.. మనం వారికి తిరిగి ఫేవర్‌ చేసేయాలి అంటారు మన పెద్దలు. ఈ మాట గుర్తొచ్చి చేస్తున్నాడో లేక చేయాలని చేస్తున్నాడో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో మంచు మనోజ్‌ నటిస్తున్నాడు అని సమాచారం. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం అనౌన్స్‌ అయిన ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. తొలుత అనుకున్న కథ కాకుండా వేరేది ముందుకు తీసుకురావడంతో ఆలస్యమైందని సమాచారం.

Balayya – Manoj

మరి కథ మార్చాక వచ్చిన ఆలోచనో, లేక ముందే ఆలోచన చేశారో కానీ.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మంచు మనోజ్‌ని అడిగారు అని సమాచారం. నందమూరి, మంచు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. నందమూరి తారక రామారావు, మంచు మోహన్ బాబు కలసి కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాతి తరంలోనూ ఆ అనుబంధం కొనసాగుతోంది. ఇదే ఫ్లోలో మంచు మనోజ్‌ ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో నటించబోతున్నాడు. అంతే కాదు అది విలన్‌ పాత్ర అని సమాచారం.

manchu manoji in balakrishna movie

బాలకృష్ణ, మనోజ్ మధ్య చక్కటి అనుబంధం ఉంది. గతంలో వీళ్లిద్దరూ ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ అనే సినిమాలో కలసి నటించారు. అందులో బాలయ్యది ఎక్స్‌టెండెడ్‌ అతిథి పాత్ర. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా ఆ పాత్రకు బాలయ్యకు మంచి పేరొచ్చింది. బాలయ్య పేరుతో సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ కూడా వచ్చాయి. ఇదే దానికి ఫేవర్‌గా మనోజ్‌ నటించనున్నాడు అని చెబుతున్నారు. ‘వీర సింహా రెడ్డి’ విజయం తర్వాత గోపీచంద్‌ – బాలయ్య చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమాలో దునియా విజయ్‌కి విలన్‌గా మంచి పేరొచ్చింది. మరిప్పుడు అదే స్థాయిలో మనోజ్‌ పేరు సంపాదిస్తాడేమో చూడాలి. మరోవైపు మనోజ్‌ ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #balayya
  • #Manchu manoj

Also Read

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

related news

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

6 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

9 hours ago
Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

9 hours ago
Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

1 day ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

24 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

1 day ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

1 day ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

1 day ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version