Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

  • May 9, 2025 / 01:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

మంచు మనోజ్ (Manchu Manoj) తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కాస్త డిఫరెంట్ గా ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్, తనదైన మాస్ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. అయితే, వరుస ఫ్లాపుల తర్వాత కొంత విరామం తీసుకున్న అతను, ఇప్పుడు డిఫరెంట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘భైరవం’ (Bhairavam) సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న మనోజ్, ‘మిరాయ్’లో (Mirai) విలన్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్ గా మనోజ్ మరో కొత్త సినిమాతో వస్తున్నాడని సమాచారం.

Manchu Manoj

Manchu Manoj’s New Film Titled Attaru Saibu

‘90 ఎం.ఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ‘అత్తరు సాయిబు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సూచించినట్లే, ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని, మనోజ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హాస్యం, యాక్షన్‌తో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కథపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
  • 2 OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!
  • 3 Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

మే 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని టాక్. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరో విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మనోజ్ గతంలో మొదలుపెట్టిన ‘అహం బ్రహ్మస్మి’, ‘వాట్ ద ఫిష్’ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.

‘భైరవం’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, దాని రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌లతో (Nara Rohith) కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇదొక మినీ మల్టీస్టారర్‌గా హైలెట్ అవుతోంది. ఇక మరోవైపు ‘మిరాయ్’లో విలన్ పాత్రతో వైవిధ్యం చూపనున్న మనోజ్, ఇప్పుడు ‘అత్తరు సాయిబు’తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

4 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

5 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version