Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: ప్రభాస్ పాత్ర నిడివి గురించి విష్ణు క్లారిటీ.. భారీ లాభాలు పక్కా అంటూ?

Manchu Vishnu: ప్రభాస్ పాత్ర నిడివి గురించి విష్ణు క్లారిటీ.. భారీ లాభాలు పక్కా అంటూ?

  • June 15, 2024 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ప్రభాస్ పాత్ర నిడివి గురించి విష్ణు క్లారిటీ.. భారీ లాభాలు పక్కా అంటూ?

మంచు విష్ణు (Manchu Vishnu) ముఖ్య పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప (Kannappa)  టీజర్ నిన్న విడుదల కాగా ఈ టీజర్ కు భాషతో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కన్నప్ప తెలుగు టీజర్ ఏకంగా 4.6 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. కన్నప్ప టీజర్ హిందీ వెర్షన్ కు సైతం భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అయితే ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో నటించడం ప్లస్ అయిందని తెలుస్తోంది.

ప్రభాస్ క్రేజ్ తో కన్నప్పకు తిరుగులేదని టీజర్ లో ప్రభాస్ లుక్స్ మాత్రం అదిరిపోయాయని ప్రభాస్ పోషిస్తున్న పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుందని మంచి విష్ణు చెప్పడంతో ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతుందని ఈ సినిమాకు భారీ లాభాలు పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి(Kalki 2898 AD)  సక్సెస్ సాధిస్తే కన్నప్పకు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహారాజా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హరోం హర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

కన్నప్ప సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కన్నప్ప సినిమా ఒక్క భాగంగానే తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్నప్ప సినిమా ఇతర భాషల్లో సైతం సూపర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మంచు విష్ణు కోరుకున్న బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

కన్నప్ప సినిమా పండుగ సమయంలో విడుదలైతే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతోంది. కన్నప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. కన్నప్ప మూవీ పాన్ ఇండియా మూవీగా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. కన్నప్ప సినిమాలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Prabhas

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

24 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version