Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

  • March 3, 2023 / 08:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ గా మారిన మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్!

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయిన మోహన్ బాబు… ఇద్దరు కుమారులు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. అలాగే శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విషయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇతని భార్య విరానికా కూడా ఓ పక్క బోటిక్ బిజినెస్ చేస్తూనే మరోపక్క శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విషయంలో కీలక బాధ్యతలు చేపట్టింది. ఈ జంట వేరు వేరు రంగాల్లో రాణిస్తున్నప్పటికీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారనే చెప్పాలి. సినిమాల పరంగా మంచు విష్ణు కాస్త వెనుకబడి ఉన్నారు అన్నది వాస్తవం.

అది పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మంచు విష్ణు చాలా యాక్టివ్ గా ఉంటాడు. నిన్న విష్ణు – విరానికా… ల పెళ్లి రోజు. దీంతో తమ పిల్లలతో సరదాగా గడిపారు. అయితే విష్ణుని తన పిల్లలు ఏడిపించేశారంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. విషయం ఏంటి అంటే.. విష్ణు కూతుర్లు అయిన అరియానా- వివియానా నిన్న తమ పేరెంట్స్ పెళ్లి రోజు కావడంతో ఓ సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. వారు ఈ దంపతులకు ఓ గిఫ్ట్‌ ఇవ్వగా విష్ణుకి ఏడుపొచ్చేసిందట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే వీరి పెళ్లై 15 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా..

‘మై ఫాదర్‌ లవ్స్‌ మై మామ్‌’ అంటూ పాట పాడి దానికి కొన్ని ఫోటోలు యాడ్ చేశారు. అంతే ఇది చూసి విష్ణు ఎమోషనల్ అయ్యాడు. ‘‘ఈ సాంగ్‌ కంప్లీట్ అయ్యే సరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థాంక్యూ డార్లింగ్స్. మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్‌ను నేను జీవితాంతం గుర్తు పెట్టకుంటాను.. ఎప్పటికీ మర్చిపోను” అంటూ విష్ణు ఆ సర్ ప్రైజ్ గురించి రాసుకొచ్చాడు. విష్ణు పోస్ట్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. విష్ణుకి నలుగురు పిల్లలు అన్న సంగతి తెలిసిందే.

I started crying towards the end of the song. Thank you my darling #Ariaana #Viviana, my little mommies ❤️❤️❤️❤️❤️. This has made my day and I will never forget this surprise gift for @vinimanchu and me. pic.twitter.com/RZI13tazny

— Vishnu Manchu (@iVishnuManchu) March 1, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

7 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

19 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

18 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

19 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version