Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Manchu Vishnu: మంచు విష్ణు కాన్ఫిడెన్స్ ఏంటి.. పెద్ద రిస్కే ఇది!

Manchu Vishnu: మంచు విష్ణు కాన్ఫిడెన్స్ ఏంటి.. పెద్ద రిస్కే ఇది!

  • March 12, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: మంచు విష్ణు కాన్ఫిడెన్స్ ఏంటి.. పెద్ద రిస్కే ఇది!

మంచు విష్ణు (Manchu Vishnu)  హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) రూపొందుతుంది. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. అందుకే దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని స్వయంగా మంచు విష్ణునే నిర్మిస్తున్నాడు. అయితే ఈ రోజుల్లో ఏ సినిమాకి అయినా విడుదలకి ముందే నిర్మాతలు ఓటీటీ, డిజిటల్ బిజినెస్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడే తాము పెట్టిన బడ్జెట్లో రికవరీ అవుతుంది అనేది వారి నమ్మకం.

Manchu Vishnu

ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు పెట్టే కండిషన్స్ కి కూడా తల వంచుతున్నారు. ఇందులో భాగంగా.. సినిమాను ముందుగా వాళ్ళకి చూపించాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి సినిమాని రిలీజ్ చేయాలి. వాళ్ళు చెప్పిన డేట్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వదిలేయాలి. అలా అయితే డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. ‘కన్నప్ప’ కి కూడా ఓటీటీ సంస్థలు అలాగే డిమాండ్ చేస్తున్నాయి. కానీ మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం వాళ్ళ డిమాండ్లకు తలవంచడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

Kannappa movie right time for promotions

దీనికి కారణం తన సినిమాలో కంటెంట్ ఉందనో లేక తన సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారనో కానీ.. మంచు విష్ణు అస్సలు తగ్గడం లేదు. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ చేసుకోకుండా ‘కన్నప్ప’ ని థియేటర్లకు వదలడం పెద్ద రిస్క్. ఎందుకంటే ఒకవేళ టాక్ తేడాగా వస్తే.. ఓటీటీ సంస్థలు సినిమా రైట్స్ ని తీసుకోవడానికి ముందుకు రావు. ఒకవేళ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. అప్పుడు ఎక్కువ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి ఎగబడతాయి. చూద్దాం ఈ రెండిటిలో ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

related news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

trending news

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

7 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

11 hours ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

11 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

11 hours ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

12 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

8 hours ago
Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

10 hours ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version