Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » విక్రమ్, నాని కాంబినేషన్లో సినిమా చేయనున్న మంజుల!

విక్రమ్, నాని కాంబినేషన్లో సినిమా చేయనున్న మంజుల!

  • December 13, 2017 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విక్రమ్, నాని కాంబినేషన్లో సినిమా చేయనున్న మంజుల!

సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల న‌టిగా నిరూపించుకున్నారు. అలాగే నిర్మాత‌గానూ విజయాలను అపజయాలను అందుకున్నారు. ఈ సారి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఆమె తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మనసుకు నచ్చింది మూవీ షూటింగ్ పూర్తికావచ్చింది. సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిధా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని ఒకే చేశారు. ఆ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు మాత్రమే తీసుకుంటున్నారు. డైరెక్టెర్ గా విక్రమ్ కె కుమార్ ని తీసుకున్నారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

మనం, 24 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ ప్రస్తుతం అఖిల్ తో హలో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పదిరోజుల్లో రిలీజ్ కానుంది. దీని తర్వాత మంజుల ప్రొడక్షన్ లో మూవీ కి సంబంధించిన సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారు. ఇందులో హీరో కూడా సెలక్ట్ అయిపోయినట్టు సమాచారం. వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నాని ని ఇందులో హీరో గా సెలక్ట్ చేసినట్లు సమాచారం. పేపర్స్ మీద సంతకాలు పూర్తి అయిన వెంటనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Manjula Ghattamaneni
  • #Nani
  • #Vikram K Kumar

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

5 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

9 hours ago

latest news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

15 mins ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

1 hour ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

3 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

4 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version