శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండోరా'(Dhandoraa). మురళీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.’కలర్ ఫోటో’ తో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మధ్యలో వీళ్ళు నిర్మించిన ‘బెదురులంక 2012’ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. Dhandoraa First Review ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన […]