Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

  • November 9, 2025 / 10:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా స్టార్ రైటర్ భాను భోగవరపు స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. ‘తుమేరా లవర్, చిలక, సూపర్ డూపర్ సాంగ్ వంటివి ఆకట్టుకున్నాయి. సినిమాపై మాస్ ఆడియన్స్ ఫోకస్ పడేలా చేశాయి. నవంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్టోబర్ 31న ప్రీమియర్స్ వేసిన సంగతి తెలిసిందే. వాటికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

Mass Jathara Collections

రొటీన్ రొట్ట సినిమా అంటూ రివ్యూయర్స్ అంతా సినిమాని చీల్చి చెండాడారు. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు డౌన్ అయ్యాయి. వీక్ డేస్ లో స్టడీగా కలెక్ట్ చేసింది కానీ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగా ఉండటంతో వచ్చిన వసూళ్లు సరిపోవు అనే చెప్పాలి.

Mass Jathara Movie Review and Rating

ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 3.52 cr
సీడెడ్ 1.38 cr
ఉత్తరాంధ్ర 0.93 cr
ఈస్ట్ 0.61 cr
వెస్ట్ 0.40 cr
గుంటూరు 0.81 cr
కృష్ణా 0.58 cr
నెల్లూరు 0.29 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 8.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.73 cr
ఓవర్సీస్ 0.65 cr
టోటల్ వరల్డ్ వైడ్ 9.9 కోట్లు(షేర్)

‘మాస్ జాతర’ (Mass Jathara) చిత్రానికి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రీమియర్స్ తో కూడా కలుపుకుని రూ.9.9 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.19.80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.1 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘శ్రీవల్లి’ ట్యాగ్ నుంచి పారిపోయేందుకే.. రష్మిక ‘5 పాత్రల’ వ్యూహం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Jathara
  • #mass jathara collections
  • #Mass Jathara Movie
  • #RaviTeja
  • #Sreeleela

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

6 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

6 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

8 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

8 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

14 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version