Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

Ravi Teja: హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

  • December 27, 2023 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల అవుతుండగా ఈ సినిమాలలో హనుమాన్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో జరుగుతున్నాయి. అయితే హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ వాయిస్ ఓవర్ వినిపించనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చింది. వాస్తవానికి సంక్రాంతి కానుకగా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈగిల్ మూవీ కూడా రిలీజ్ కానుంది.

పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా రవితేజ (Ravi Teja) ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కోటి అనే పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలుస్తోంది. రవితేజ గతంలో మర్యాదరామన్న, అ!, మహావీరుడు సినిమాలలోని పాత్రలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

హనుమాన్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం ప్రముఖ సంస్థలు కొనుగోలు చేశాయని సమాచారం అందుతోంది. హనుమాన్ సినిమా నార్త్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. హనుమాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో విడుదల కానుందో క్లారిటీ రావాల్సి ఉంది.

హనుమాన్ మూవీతో తేజ సజ్జా రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హనుమాన్ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. హనుమాన్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఆయన స్టార్ స్టేటస్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Ravi teja

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

8 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

9 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

15 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

15 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

16 hours ago

latest news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

1 hour ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

1 hour ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

1 hour ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

16 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version