ఇంటర్‌నెట్‌లో హీట్ పెంచుతున్న ‘హిట్ – 2’ బ్యూటీ మీనాక్షి చౌదరి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో హీరోయిన్లదే హవా.. సీరియల్ నుండి సినిమా యాక్ట్రెసెస్ వరకు అందరూ తమ ప్రొఫెషన్ అండ్ పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ఇంకా నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. అందుకే వాళ్లను మిలియన్ల కొద్దీ జనాలు ఫాలో అవుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో సెటిలవుతున్న హర్యానా ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి కూడా లేటెస్ట్ ఫోటోషూట్లతో సామాజిక మాధ్యమాలలో.. శీతాకాలంలో సెగలు రేపుతోంది.

మోడలింగ్ నుండి టీవీ అటు నుండి సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన మీనాక్షి వయసిప్పుడు పాతికేళ్లు.. మోడ్రన్, ట్రెడిషనల్.. ఎలాంటి కాస్ట్యూమ్ వేసినా చూడముచ్చటగా ఉంటుంది. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన మీనాక్షి.. తర్వాత రవితేజ ‘ఖిలాడి’ లో చేసింది.

సూపర్ హిట్ థ్రిల్లర్ ‘హిట్’ సీక్వెల్ ‘హిట్ : ది సెకండ్ కేస్’ (హిట్ 2) తో డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి లేలేత అందాలతో వయ్యారాల విందు చేస్తున్న పిక్స్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నాయి.


 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus