Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mega 158 : చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

Mega 158 : చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

  • January 21, 2026 / 01:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 158 : చిరు సినిమాలో యంగ్ హీరోయిన్స్.. ఎవరెవరు అంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు కొన్ని దశాబ్దాలుగా మారుమోగుతున్న ఒక బ్రాండ్. ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వటం ఖాయం. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా ద్వారా మళ్ళీ చిరు తన గ్రేస్ డాన్సులతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించటంతో ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు మళ్లీ పాత రోజులను గుర్తుచేశాయి.

Mega 158

ఇప్పుడు అదే ఊపును రెట్టింపు చేస్తూ మరోసారి థియేటర్లలో మాస్ జాతరకు సిద్ధమవుతున్నాడు చిరు. గతంలో దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ హిట్ తర్వాత చిరు-బాబీ కాంబో మళ్లీ కలిసి పనిచేయబోతుంది అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతానికి ‘మెగా 158’గా పిలుస్తున్న ఈ సినిమా కలకత్తా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి పాత్రకు గట్టి భావోద్వేగాలుంటాయని, కథలో కుమార్తె పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం. అందుకే ఆ పాత్ర కోసం యంగ్ హీరోయిన్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శకుడు. అందులో ముందుగా వినిపిస్తున్న పేరు కృతిశెట్టి. ఈ యంగ్ హీరోయిన్, ఈసారి పూర్తిగా కొత్త షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుందన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అలాగే మరో యంగ్ టాలెంట్ అనశ్వర రాజన్ పేరు కూడా రేసులో ఉంది. సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్న అనస్వర ఈ సినిమాలో ఉంటే, చిరుతో ఆమె కాంబినేషన్ ఫ్రెష్ గా వుంటుందని వినికిడి. ఇలా మెగా 158 నుంచి వస్తున్న అప్డేట్స్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి.

సంగీతం విషయానికి వస్తే ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. నిర్మాణ బాధ్యతలను KVN ప్రొడక్షన్స్ చేపట్టనుండగా, ఫిబ్రవరిలో ఫార్మల్ లాంచ్, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూట్ పూర్తి చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి చిరు-బాబీ కాంబో మరోసారి మాస్ రచ్చకు తెరలేపబోతోంది!

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor chiranjeevi
  • #mega 158

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

14 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

14 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

15 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version