Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Veerasimha Reddy: వీర సింహారెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన డైరెక్టర్?

Veerasimha Reddy: వీర సింహారెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన డైరెక్టర్?

  • October 22, 2022 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veerasimha Reddy: వీర సింహారెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పిన డైరెక్టర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా దర్శకుడుగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఆయన 107 వ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంది. ఇకపోతే ఈ సినిమా ఇన్ని రోజులు NBK 107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంది.

ఇలా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే అక్టోబర్ 21వ తేదీ కర్నూలులో ఈ సినిమా టైటిల్ ఎంతో ఘనంగా లాంచ్ చేశారు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకి వీరసింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే బాలయ్య తన తదుపరి చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ రావడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ బాబి ఈ సినిమా టైటిల్ పై స్పందిస్తూ.. వీర సింహారెడ్డి టైటిల్ చాలా బాగుంది.నా మిత్రుడు గోపీచంద్ మలినేనికి అలాగే బాలయ్య గారికి మిగతా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ అంటూ ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక బాబి మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా వాల్తేరు వీరయ్య సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బాలకృష్ణ సినిమాకి మెగాస్టార్ డైరెక్టర్ శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ విషయం కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వాల్తేరు వీరయ్య లో కూడా శృతిహాసన్ నటించడం గమనార్హం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Director Bobby
  • #Gopichand malineni
  • #Veerasimha Reddy

Also Read

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

49 mins ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

13 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

14 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

15 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

15 hours ago

latest news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

46 seconds ago
Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

53 mins ago
Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

17 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version