Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చెర్రీ పైనే మెగా ఫ్యాన్స్ ఆశ అంతా!!!

చెర్రీ పైనే మెగా ఫ్యాన్స్ ఆశ అంతా!!!

  • April 6, 2017 / 07:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ పైనే మెగా ఫ్యాన్స్ ఆశ అంతా!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…వాళ్ళు చేసే సినిమాలు, పాత్రలు, వాళ్ళ యక్టింగ్, వాళ్ళ డ్యాన్స్ అన్నీ వెరసి ఆ కుటుంభం అంటే అమితమైన అభిమానం పెంచుకున్నారు మెగా అభిమానులు…అయితే దాదాపుగా 9ఏళ్ల సుధీర్గ రాజకీయ ప్రస్థానం తరువాత మళ్ళీ టాలీవుడ్ గడప తొక్కిన మెగాస్టార్…తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో మంచి హిట్ అందుకున్నాడు…పేరుకు ఈ సినిమా పూర్తి కమర్షియల్ సినిమా అయినప్పటికీ…తమిళ సినిమాను రీమేక్ చేసినప్పటికీ ఈ సినిమాపై అభిమానులు పెంచుకున్న ఆశలను ఏమాత్రం ఓమ్ము చెయ్యలేదు దర్శకుడు వీవీ వినాయక్…ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ నిర్మాతగా మారిన చెర్రీపై మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారని తెలుస్తుంది.

ఇంతకీ చెర్రీపై వారి కోపానికి కారణం ఏంటి అంటే…ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడం, చిరు రీఎంట్రీ గ్రాండ్ గా జరగడం, ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం అన్నీ కలసివచ్చినప్పటికీ… ఈ సక్సెస్ ను ఎంజాయ్ చెయ్యడానికి ఒక్క సక్సెస్ మీట్ కూడా చెర్రీ ప్లాన్ చెయ్యలేదు అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు…అంతేకాకుండా మొదట్లో ఈ సక్సెస్ మీట్ పెడదాం అని అనుకున్నప్పటికీ దర్శకరత్న దాసరి అనారోగ్యం పాలవడంతో అది కుదరలేదు..ఇక మరో రెండు వారాల్లో చిరు సినిమా దిగ్విజయంగా 50 థియేటర్స్ లో 100రోజుల పండుగ జరుపుకునేందుకు పరుగులు పెడుతూ ఉండగా…ఈ సంధర్భాన్ని అయినా సక్సెస్ మీట్ రూపంలో నిర్వహించి అభిమానులను చెర్రీ సంతోషపెడతాడు అని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru
  • #Chiru 150th Movie
  • #Khaidi No 150 Movie
  • #Khaidi No 150 Movie Collections

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

related news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

8 mins ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

52 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

1 hour ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version