Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్!!!

టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్!!!

  • December 3, 2016 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్!!!

టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అసలే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడు అని ఆలోచనలతో సతమతమవుతున్నారు మన మెగా ఫ్యాన్స్. ఇక ఇదిలా ఉంటే అటు చిరు ఇటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కలసి ఉన్న కొన్ని స్టిల్స్ ను ఈ సినిమా యూనిట్ విడుదల చేస్తూ మెగా ఫ్యాన్స్ లో ఊపు తెప్పించడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలయిన కొన్ని స్టిల్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతుంది అని తెలుస్తున్నప్పటికీ మరో కోణంలో మెగా ఫ్యాన్స్ ఈ స్టిల్స్ చూసి టెన్షన్ పడుతున్నారు అని ఇట్టే అర్ధం అయిపోతుంది….విషయంలోకి వెళితే…లేటెస్ట్ గా విడుదల అవుతున్న ‘ఖైదీ నెంబర్150’ స్టిల్స్ చూస్తు పైకి చిరంజీవి అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా లోలోప‌ల త‌మ అనుమానాలతో ఖంగారు పడుతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.

దానికి గల కారణం ఏంటి అంటే ఎంత మేక‌ప్పుల‌తో ట్రిక్కులు చేసినా చిరులోని ఏజ్ బారుత‌నం క‌నిపిస్తూనే ఉంది అంటూ చిరంజీవికి పెరిగిన బుగ్గలను చూసి మెగా ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నట్లు తెలుస్తుంది. దీనికితోడు కాజ‌ల్ ప‌క్క‌న చిరుని చూస్తుంటే ఆ ఏజ్ గ్యాప్ బాగా క‌నిపిస్తోంది అని మెగా అభిమానులు తమలో తాము కామెంట్స్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనితో కొందరు మెగా అభిమానులు ఈ ఫోటోలే ఇలా ఉంటే ‘ఖైదీ’ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న భయంతో పైకి చెప్పుకోలేక కాస్త ఇబ్బంది పడుతున్నట్లు టాక్. ఏది ఏమైనా…మెగా ఫ్యామిలీ ఆశించినంత రెస్పాన్స్ చిరు సెకెండ్ ఇన్నింగ్స్ లో లేదు అన్న భావన కాస్త బలంగానే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ సినిమా రిసల్ట్ ఏమవుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan

Also Read

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

related news

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

trending news

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

19 mins ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

53 mins ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

1 hour ago
Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

2 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

3 hours ago

latest news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

6 hours ago
Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Varanasi : ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సిద్దమవుతున్న వారణాసి..!

9 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version