Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mega Heroes: మెగా హీరోల రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !

Mega Heroes: మెగా హీరోల రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !

  • September 1, 2023 / 01:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Heroes: మెగా హీరోల రెమ్యునరేషన్స్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో‎గా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలతో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. అలాగే ఆయన త‌ర్వాత తన త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. వారి తరువాత తరం హీరోలుగా మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణవ్ తేజ్‌, అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చారు.

ఒక్క నాగబాబు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి వారు పాన్ ఇండియా హీరోలుగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఈ మెగా హీరోల రెమ్యున‌రేష‌న్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దాదాపు ఈ ముగ్గురు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ చార్జ్ చేస్తున్నారు. వీరి త‌ర్వాత రూ. 65 కోట్లతో చిరంజీవి నిలిచారు.

అయితే భోళా శంకర్ ఫ్లాప్ అవడంతో తో మెగా స్టార్ తన రెమ్యునరేషన్ రూ..65 కోట్ల నుండి 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నరని సమాచారం. నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడు. ఆయ‌న త‌మ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఓ సినిమాకు రూ. 6 నుంచి 8 కోట్ల స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నాడు.

మెగా ఫ్యామిలీ (Mega Heroes) నుంచి అమ్మాయిలు కూడా ఇండ‌స్ట్రీలో వైపు అడుగులు వేస్తున్నారు. వారిలో నాగబాబు కూతురు నిహారిక నటిగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. మ‌రోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సైతం సినీ నిర్మాణ రంగంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Hereos

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

related news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

5 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago

latest news

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

8 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version