Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగా హీరోలు, రామ్ గోపాల వర్మ మధ్య గొడవలకు కారణాలు ఇవేనా ?

మెగా హీరోలు, రామ్ గోపాల వర్మ మధ్య గొడవలకు కారణాలు ఇవేనా ?

  • April 23, 2018 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోలు, రామ్ గోపాల వర్మ  మధ్య గొడవలకు కారణాలు ఇవేనా ?

డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ అదో టైపు. అతని సినిమాలను.. టేకింగ్ లను అంచనా వేయలేనట్టే ట్వీట్స్ ని కూడా ఊహించలేము. ఒక వ్యక్తిని ఒకసారి ఆకాశానికి  ఎత్తేస్తాడు.. మరో సారి పాతాళానికి దించేస్తాడు. అన్ని విషయాల్లోను తలదూర్చి.. విమర్శలు ఎదుర్కొంటుంటాడు. అయితే ఈ మధ్య మెగా హీరోలపై ఎక్కువ దృష్టి పెట్టాడు. పవన్ తల్లిని విమర్శించడంలో కీలకపాత్ర పోషించాడు. వారిపై వర్మ  ఇంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు?.. అని అన్వేషిస్తే.. అనేక కారణాలు బయటపడ్డాయి. వాటిలో ప్రధానంగా కొన్నిటిని ప్రస్తావిస్తే..

మెగాస్టార్ చిరంజీవి తో గతంలో వర్మ ఒక సినిమా మొదలు పెట్టాడు అది ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని ఆగిపోయింది. ఆ తర్వాత వారి కలయికలో సినిమా రాలేదు. ఇక పవన్ కి వర్మ కథ చెప్పినప్పటికీ నచ్చలేదని పక్కన పెట్టాడు. ఈ రెండూ విషయాలు వర్మ ఈగోని బాగా దెబ్బతీశాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. “పెళ్లయిన కూతురు ఉండి పోర్న్ గురించి మాట్లాడే వ్యక్తి గురించి ఏమి మాట్లాడతాం “అని పవన్ మీడియాలో వర్మ పరువు తీసాడు. ఇంకా నాగబాబు కూడా మెగా అభిమానుల సమక్షంలో వర్మ ని అక్కు పక్షి అని తిట్టాడు. ఇవన్నీ వర్మ మనసులో పెట్టుకొని పవన్ ని టార్గెట్ చేసాడని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి తమ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చిన వర్మ ని ఏవిధంగా మెగా ఫ్యామిలీ హీరోలు టార్గెట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##withpk
  • #Chiranjeevi and Ram Gopal Varma
  • #Mega Hero's Ram Gopal Varma Reasons
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

53 mins ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

5 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

19 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

20 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

22 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version