Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Chiranjeevi: వక్రబుద్ధితోనే మాట్లాడుతున్నారు: చిరంజీవి

Chiranjeevi: వక్రబుద్ధితోనే మాట్లాడుతున్నారు: చిరంజీవి

  • November 21, 2023 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: వక్రబుద్ధితోనే మాట్లాడుతున్నారు: చిరంజీవి

నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి వివాదాస్పదంగా మారాయో మనకు తెలిసిందే. సినిమాలో త్రిష విజయ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నటించినటువంటి ఈయన హీరోయిన్ త్రిషతో కలిసి బెడ్ రూమ్ సీన్స్ చేసే అవకాశం రాకుండా పోయిందని చాలా అభ్యంతరకరమైన చెత్త మాటలు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఎలాంటి సంచలనాలను సృష్టించాయో మనకు తెలిసిందే. త్రిష గురించి నటుడు మన్సూర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ మండిపడ్డారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వారిలో నితిన్,రోజా, ఇతర సెలబ్రిటీలు కూడా త్రిషకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నటుడు మన్సూర్ అలీ త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్టు పట్ల మాత్రమే కాదు ఒక మహిళ పట్ల చేసిన కూడా ఎంతో అసహ్యంగా ఉంటుంది.

ఇలాంటి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించాలని ఈయన తెలియజేశారు. కేవలం వక్రబుద్ధితోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఇలాంటి విషయాలలో త్రిష పట్ల మాత్రమే కాదు ఏ మహిళకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా వారికి నేను అండగా నిలబడతానని ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో (Chiranjeevi) చిరంజీవి త్రిష కలిసి స్టాలిన్ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ వివాదంపై రోజురోజుకు త్రిషకు పూర్తి మద్దతు పెరుగుతోంది కానీ ఈ వ్యాఖ్యలపై మన్సూర్ స్పందిస్తూ నేను అలా మాట్లాడలేదని కొంతమంది నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఎడిట్ చేశారు అంటూ ఈయన తన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mansoor Ali
  • #Trisha

Also Read

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

related news

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

trending news

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

5 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

6 hours ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

11 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

12 hours ago

latest news

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

1 hour ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

3 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

6 hours ago
Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version