Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Spirit: బిగ్ స్టార్ ‘స్పిరిట్’లో ఉన్నారా? వంగా క్లారిటీ ఇచ్చినా తగ్గట్లేదుగా..

Spirit: బిగ్ స్టార్ ‘స్పిరిట్’లో ఉన్నారా? వంగా క్లారిటీ ఇచ్చినా తగ్గట్లేదుగా..

  • January 27, 2026 / 06:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: బిగ్ స్టార్ ‘స్పిరిట్’లో ఉన్నారా? వంగా క్లారిటీ ఇచ్చినా తగ్గట్లేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టులో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభాస్‌కు తండ్రిగా సుమారు 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని, సెకండాఫ్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుందని రకరకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి.

Spirit

సందీప్ వంగాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే. తన ఆఫీసులో కూడా చిరంజీవి వింటేజ్ పోస్టర్‌ను పెట్టుకుని తన ఆరాధ్య దైవంపై మక్కువ చాటుకున్నారు. ఈ క్రమంలోనే ‘స్పిరిట్’లో చిరంజీవి కూడా ఉంటే బాక్సాఫీస్ లెక్కలు మొత్తం మారిపోతాయని మెగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే, ఈ అంచనాలు ఎంత పెరిగితే సినిమాకు అంత రిస్క్ అనే చర్చ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో నడుస్తోంది.

నిజానికి ఈ గాసిప్స్ పై సందీప్ రెడ్డి వంగా ఇదివరకే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. గత నవంబర్‌లో ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు ఈ ప్రశ్న ఎదురవ్వగా.. ‘స్పిరిట్’లో మెగాస్టార్ ఉన్నారనేది కేవలం రూమర్ అని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ తనకు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే.. ఇలాంటి చిన్న పాత్రలు కాకుండా ఆయనతో ఒక పూర్తి స్థాయి ‘సోలో ఫిల్మ్’ చేస్తానని వంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.

దర్శకుడు అంత క్లియర్‌గా చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్స్ ఆగడం లేదు. ముఖ్యంగా చిరంజీవి ‘స్పిరిట్’ పూజా కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ ఊహాగానాలు మళ్ళీ ఊపందుకున్నాయి. గతంలో లోకేష్ కనగరాజ్ సినిమాల విషయంలో కూడా ఇలాగే లేని అంచనాలు పెంచేసి చివరకు ఆడియన్స్ నిరాశ చెందేలా చేశారు. ‘స్పిరిట్’ విషయంలో కూడా అదే పునరావృతం కాకుండా ఉండాలంటే ఫ్యాన్స్ ఇలాంటి రూమర్లను నమ్మకపోవడమే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.

సందీప్ వంగా తన సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. సర్ ప్రైజ్ ఏదైనా ఉంటే అది నేరుగా థియేటర్లోనే చూపించాలని ఆయన కోరుకుంటారు. ప్రస్తుతానికి మెగాస్టార్ ఈ ప్రాజెక్టులో లేరన్నది చేదు నిజం. ప్రభాస్ ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Spirit

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

4 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

16 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

16 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

21 mins ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 hour ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

20 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version