Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » విమర్శకులకు చెక్ పెట్టిన మెగాస్టార్!!!

విమర్శకులకు చెక్ పెట్టిన మెగాస్టార్!!!

  • November 17, 2016 / 09:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శకులకు చెక్ పెట్టిన మెగాస్టార్!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ రేంజ్ గురించి ఎవ్వరినీ అడగనవసరం లేదు…అయితే ఆ ఫ్యామిలీ హీరోలు అంటే అభిమానులకు చాలా ఇష్టం.. అయితే అదే క్రమంలో దాదాపుగా 30ఏళ్ల సినీ కరియర్ ను పక్కన పెట్టి…పొలిటికల్ యాంగిల్ ను ఎంచుకున్న చిరు అక్కడ సరిగ్గా వర్కౌట్ కాక మళ్లీ సినిమాల బాట పట్టాడు అన్న విమర్శ అక్కడక్కడా వినిపించింది…ఇక వాటన్నింటికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో తనను తాను మలుచుకుని మార్చుకున్నాడు మెగాస్టార్….ఇక ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరూ అని వెయిట్ చేసిన తరువాత చివరగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసేసారు….అయితే ఇదిలా ఉంటే…30 ఏళ్ళ కాజల్ 60 ఏళ్ళు దాటినా చిరంజీవి పక్కన ఏవిధంగా సరిపోతుంది అన్న కామెంట్స్ వచ్చాయి.

అంతేకాదు  చరణ్‌ తో చాలా సినిమాల్లో నటించిన కాజల్‌ తో చిరంజీవి పక్కన ఎలా సరిపోతుంది అంటూ పబ్లిక్‌ రెస్పాన్స్‌ నెగెటివ్‌గా  వచ్చిన విషయం తెలిసిందే. వీటన్నింటికీ సమాధానం చెప్పడానికి కొత్త ప్లాన్ లో ఉంది మెగా శిబిరం….తాజాగా కాజల్-చిరుతో కలసి ఉన్న ఫోటో ఒకటి లీక్ చేసి….స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌గా తయారైన చిరంజీవి చాల అందంగా కాజల్‌ పక్కన గ్లామర్ గా కనిపిస్తూ ఉన్నాడు అంటూ…విమర్శకులకు చెక్ పెట్టింది…ఇంత వరకు ఈ జంట పై అనుమానాలు వ్యక్తం చేసిన చిరంజీవి వీరాభిమానులు కాజల్ చిరంజీవిల జంట బాగుంది అంటూ ఆ ఫోటోను ఒకరికొకరు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ పై వచ్చిన విమర్శలకు సమాధానం దొరకడంతో మెగా శిబిరం ఫుల్ ఖుషీలో ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Mega star

Also Read

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

related news

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

trending news

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

3 mins ago
Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

1 day ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 day ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

6 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version