Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

  • July 15, 2025 / 12:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

ఆయన పేరు చెబితే రికార్డులు భయపడతాయో లేదో తెలియదు కానీ.. ఆయన డైరెక్ట్‌ చేసే హీరోల ఫ్యాన్స్‌ అయితే భయపడతారు. అలా అని ఆయన హీరోను మాసీగా చూపించరా? స్టైలిష్‌గా చూపించరా? అంటే కచ్చితంగా వాటికి మించే చూపిస్తున్నారు. పోనీ ఆయన సినిమాలో కామెడీ ఉండదా? రొడ్డ కొట్టుడు కథ చేస్తారా అంటే అదీ లేదు. కానీ ఆయనతో తమ హీరో సినిమా చేస్తాడు అనే మాట వినగానే ఫ్యాన్స్‌ భయపెడతారు. ఈ మాటలు ఆ దర్శకుడి మనసును నొప్పించొచ్చు కానీ.. ఆయన సినిమాలు చేసేటప్పుడు ఆ హీరో ఫ్యాన్స్‌ ఇలాంటి కామెంట్లే పెట్టారు సోషల్‌ మీడియాలో.

Pawan Kalyan

ఇంత చెప్పాక ఆ దర్శకుడు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన మెహర్‌ రమేశ్‌. తారక్‌తో ‘శక్తి’ సినిమా చేశాక మెహర్‌ రమేశ్‌ పరిస్థితి మారిపోయింది. అప్పటివరకు ఉన్న స్టైలిష్‌ దర్శకుడు అనే పేరు పోయి.. ఇబ్బందికర దర్శకుడు అనే ట్యాగ్‌ వచ్చి చేరింది. ఆ ఒక్క సినిమాతోనేనా అంటే ఆ తర్వాత వెంకటేశ్‌తో చేసిన ‘షాడో’ సినిమా అయితే దీనికి డబుల్ భయం కలిగించింది ఫ్యాన్స్‌లో. చాలా గ్యాప్‌ ఇచ్చి చిరంజీవితో ‘భోళా శంకర్‌’ సినిమా చేస్తే అదీ భయపెట్టింది. ఆ సినిమాల్లో హీరోను చూపించే విధానం కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.

Meher Ramesh wants to direct Pawan Kalyan

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటే.. ఆయన ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేస్తా అని అంటున్నారు. ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో ఒకటికి రెండుసార్లు ‘నేను పవన్‌తో సినిమా చేస్తా’ అని గట్టిగా చెప్పారు. సినిమా ఫిక్సయిపోయిందా ఏంటి అని ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే.. ‘‘నేను ఫిక్సయ్యా. చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాను.. చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో వంద శాతం సినిమా చేస్తా’’ అని ధీమాగా చెప్పారు మెహర్.

Meher Ramesh wants to direct Pawan Kalyan

దీంతో అదేదో సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ బాధపడినట్లు ‘ఇదేం ఖర్మరా బాబూ’ అని నెత్తిన చెయ్యి వేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. అయితే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. హీరోను అందులోనూ మాస్ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ హీరోను మోస్ట్‌ స్టైలిష్‌గా చూపించాలి అంటే అది టాలీవుడ్‌లో మెహర్‌ రమేశే. ‘బిల్లా’ ప్రభాస్‌ లుక్‌ చూసే ఉంటారు మీరు.

‘బేబీ’ కి 2 ఏళ్ళు …. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meher Ramesh
  • #pawan kalyan

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

5 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

4 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

5 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version