Mehreen: లుక్ మార్చుకున్నా మెహ్రీన్ కు లక్ కలిసిరాలేదా.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మెహ్రీన్ కు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. ఎఫ్3 సినిమాతో మెహ్రీన్ సక్సెస్ సాధించినా ఆ సినిమా తర్వాత మెహ్రీన్ కు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. మెహ్రీన్ బరువు తగ్గినా ఆమెకు ఆఫర్లు రాకపోవడం గమనార్హం. మెహ్రీన్ కొత్త లుక్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెహ్రీన్ జీరో సైజ్ లుక్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. మెహ్రీన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాలి.

మెహ్రీన్ ఫేస్ లో కల తగ్గిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహ్రీన్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మెహ్రీన్ రాబోయే రోజుల్లో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాకపోవడం మెహ్రీన్ కు ఒకింత మైనస్ అయిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు బరువు తగ్గితే మరింత అందంగా కనిపించడం జరుగుతుంది.

అయితే మెహ్రీన్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండటానికి మెహ్రీన్ ఇష్టపడుతున్నారు. మెహ్రీన్ వయస్సు తక్కువే కావడంతో ఇతర భాషలపై ఈ బ్యూటీ దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహ్రీన్ బొద్దుగా ఉన్న సమయంలోనే ఆమెకు మూవీ ఆఫర్లు ఎక్కువగా రావడంతో పాటు విజయాలు దక్కాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెహ్రీన్ (Mehreen) పారితోషికం సైతం తక్కువగానే ఉందని సమాచారం అందుతోంది. స్టార్ డైరెక్టర్లు ఎక్కువగా ఆఫర్లు ఇస్తే మెహ్రీన్ దశ తిరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మెహ్రీన్ కెరీర్ విషయంలో పొరపాట్లు చేయవద్దని కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. మెహ్రీన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య భారీ రేంజ్ లో పెరుగుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus